Jump to content

నికితా పౌడెల్

వికీపీడియా నుండి
నికితా పౌడెల్
2018లో నికితా పాడెల్
జననం (1982-12-31) 1982 December 31 (age 42)[1]
ఖాట్మండు , నేపాల్
జాతీయతనేపాలీ
భాగస్వామిరబీ లామిచానే (m. 2019)[2]
అభయ షా (విడాకులు తీసుకున్నాడు)
పిల్లలుఅభానికా షా

నికితా పౌడెల్ (జననం 31 డిసెంబర్ 1982) నేపాల్ దేశానికి చెందిన సినిమా నిర్మాత, ఆమె నేపాల్ చలనచిత్ర అభివృద్ధి బోర్డు మాజీ చైర్‌పర్సన్.[3][4]

కెరీర్

[మార్చు]

నికితా పౌడెల్ కుసుమే రుమల్ 2, సుందర్ మేరో నామ్, ప్రీతి కో ఫూల్ సినిమాలను నిర్మించింది. ఆమె 2017 డిసెంబర్ 15న నేపాల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ బోర్డ్ చైర్‌పర్సన్‌గా పని చేసిన మొదటి మహిళగా నిలిచింది.[5][6] ఆమె బోర్డు నియమాలను ఉల్లంఘించినందుకు ఫిబ్రవరి 2019లో రాజీనామా చేసింది.[7] ఆమె గోపీ కృష్ణ మూవీస్ యజమాని ఉద్ధవ్ పౌడెల్ కుమార్తె.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

నికితా పౌడెల్ మొదటి వివాహం అభయ షాతో జరిగింది, వారికీ కుమార్తె అభానికా షా ఉంది. వారు విడిపోయిన తర్వాత షా అమెరికాకు వెళ్లారు, పౌడెల్ తన కుమార్తె జీవితంలో ఎక్కువగా కనిపించలేదు. ఆమె 2019లో జర్నలిస్ట్, రాజకీయ నాయకుడు రబీ లామిచానేను వివాహం చేసుకుంది.[8]

మూలాలు

[మార్చు]
  1. "Nikita Poudel | Film Development Board". film.gov.np. Archived from the original on 2019-03-30. Retrieved 2019-02-06.
  2. "Rabi Lamichhane and Nikita Poudel get married" (in ఇంగ్లీష్). myrepublica. 8 August 2024. Archived from the original on 20 September 2025. Retrieved 20 September 2025.
  3. "'We need more quality films'" (in English). Kathmandupost. 3 April 2018. Retrieved 20 September 2025.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  4. "Film Board Chair Poudel resigns" (in ఇంగ్లీష్). Khabarhub. 6 February 2019. Archived from the original on 20 September 2025. Retrieved 20 September 2025.
  5. "Nikita Poudel Appointed As First Women President of Nepal Film Development Board". MovieMandu (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-12-11. Archived from the original on December 13, 2017. Retrieved 2019-02-06.
  6. "'We need more quality films'". kathmandupost.ekantipur.com (in English). Retrieved 2019-02-06.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  7. "Supreme Court reinstates Nikita Poudel at Film Development Board – OnlineKhabar" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2019-02-06.
  8. "RABI LAMICHHANE TIED THE KNOT WITH NIKITA". Street Nepal (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2019-02-06.

బయటి లింకులు

[మార్చు]