Jump to content

నికేత్ బొమ్మిరెడ్డి

వికీపీడియా నుండి
నికేత్ బొమ్మిరెడ్డి
క్రియాశీలక సంవత్సరాలు2015–ప్రస్తుతం
Notable workసూరరై పోట్రు (2020)

నికేత్ బొమ్మిరెడ్డి భారతదేశానికి చెందిన సినిమాటోగ్రాఫర్. ఆయన ప్రధానంగా తెలుగు, తమిళ సినిమాలలో పని చేశాడు.

వివాహం

[మార్చు]

నికేత్ బొమ్మిరెడ్డి తన చిరకాల స్నేహితురాలు డబ్బింగ్ ఆర్టిస్ట్, నటి మెర్సీ జాన్‌ను చెన్నైలో 2022 ఆగస్టు 20న వివాహం చేసుకున్నాడు.[1]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాటోగ్రాఫర్‌గా

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు భాష గమనికలు మూ
2015 వాట్ ఈఫ్ బాట్‌మ్యాన్ వస్ ఫ్రొమ్ చెన్నై?

బాట్‌మాన్ రిటర్న్స్... టు చెన్నై: ది మిడిల్ ఏజెస్

ఇంగ్లీష్

తమిళం

లఘు చిత్రాలు [2]
2017 యుద్ధం శరణం తెలుగు [3]
2018 ఈ నగరానికి ఏమైంది తెలుగు [4]
యు టర్న్ తమిళం

తెలుగు

[5]
2020 సూరరై పోట్రు తమిళం తెలుగులో ఆకాశం నీ హద్దురా [6]
పుతం పుదు కాలై తమిళం విభాగం: ఇలామై ఇధో ఇధో [7]
2021 పిట్ట కథలు తెలుగు [8]
2022 బ్లూమ్ తమిళం షార్ట్ ఫిల్మ్ [9]
అంటే సుందరానికి తెలుగు [10]
2024 సర్ఫిరా హిందీ హిందీ చిత్రసీమలో అరంగేట్రం ; సూరరై పొట్రు రీమేక్
35 చిన్న కథ కాదు తెలుగు [11]
2025 డ్రాగన్ తమిళం [12]
కుబేరా తమిళం
డ్యూడ్ † తమిళం

అవార్డులు

[మార్చు]
  • సూరరై పోట్రు - ఉత్తమ సినిమాటోగ్రాఫర్ తమిళ్ , సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు .
  • సూరరై పోట్రు - ఉత్తమ సినిమాటోగ్రాఫర్ , ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ .

మూలాలు

[మార్చు]
  1. "'Soorarai Pottru' cinematographer gets married to actress Mercy John". The Times of India. 2022-08-25. ISSN 0971-8257. Retrieved 2024-09-29.
  2. "What If Batman Was From Chennai". Onlookers Media. April 8, 2015. Retrieved 22 April 2025.
  3. "Yuddham Sharanam movie review: Naga Chaitanya races against time, but the film doesn't". Firstpost (in ఇంగ్లీష్). 2017-09-08. Retrieved 2023-11-19.
  4. Dundoo, Sangeetha Devi (2018-06-29). "Ee Nagaraniki Emaindi review: Tharun Bhascker's second outing is a lot of fun". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-11-19.
  5. "Samantha dances to peppy U Turn song by Anirudh Ravichander". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-11-19.
  6. "Shades of Soorarai Pottru". The New Indian Express. Retrieved 2023-11-19.
  7. Madhu, Vignesh (2020-09-30). "Stellar star cast in Amazon Prime's Putham Pudhu Kaalai". onlookersmedia (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-11-19.
  8. "Pitta Kathalu Review : A predictable yet refreshing anthology". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-11-19.
  9. "Bloom Short Film Review: A visually rich tale of love in the time of lockdown". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2023-11-19.
  10. Dundoo, Sangeetha Devi (2022-06-10). "'Ante Sundaraniki' movie review: Vivek Athreya's humour-laced drama is powered effectively by Nani, Nazriya, Rohini and Naresh". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-11-19.
  11. Devulapally, Aditya (2024-09-07). "'35' movie review: A heartfelt love letter to childhood curiosity". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-09-30.
  12. "Pradeep Ranganathan's next untitled [[:మూస:As written]] video unveiled". www.dtnext.in (in ఇంగ్లీష్). 2024-04-10. Retrieved 2024-09-30. {{cite web}}: URL–wikilink conflict (help)

బయటి లింకులు

[మార్చు]