Jump to content

నిక్కా సింగ్

వికీపీడియా నుండి
నిక్కా సింగ్
Personal information
National team భారతదేశం
Bornభింద్రన్, నభా సంస్థానం, బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుతం సంగ్రూర్ జిల్లా, పంజాబ్, భారతదేశం)
Sport
Sportఅథ్లెటిక్స్
Event1500 మీ.
Medal record
పురుషుల అథ్లెటిక్స్
Representing భారతదేశం
ఆసియా క్రీడలు
Gold medal – first place1951 న్యూఢిల్లీ1500 మీ.

నిక్కా సింగ్ఒక భారతీయ అథ్లెటిక్స్ క్రీడాకారుడు.ఇతడు 1951లో న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి ఆసియా క్రీడలలో పురుషుల 1500 మీ. పరుగులో స్వర్ణపతకాన్ని గెలుచుకున్నాడు.[1][2][3]

ఇతని గౌరవార్థం ఇతని స్వగ్రామం సంగ్రూర్ జిల్లా, పంజాబ్ రాష్ట్రానికి చెందిన భింద్రన్‌లో ఒక క్రీడా స్టేడియంకు ఇతని పేరు పెట్టారు. [4]

సంవత్సరంపోటీప్రదేశంస్థానంఈవెంటునోట్స్
1951ఆసియా క్రీడలున్యూఢిల్లీ, భారతదేశం1వ1500 మీ.4:04.1

మూలాలు

[మార్చు]
  1. "MEDAL WINNERS OF ASIAN GAMES". Athletics Federation of India. Retrieved 18 January 2026.
  2. "Nikka Singh". Athletics Podium. Retrieved 18 January 2026.
  3. G.A. Natesan (1951). The Indian Review. G.A. Natesan & Company. p. 224. Retrieved 18 January 2026.
  4. "Sports stadium built in memory of Asian gold medalist late Nikka Singh inaugurated". Dainik Bhaskar. 2022. Retrieved 19 July 2024.