నికిత

వికీపీడియా నుండి
(నిఖిత నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నికిత

2010లో SRM విశ్వవిద్యాలయ కార్యక్రమంలో నికిత
జన్మ నామంనికిత ధుక్రాల్
జననం (1981-07-06) 1981 జూలై 6 (వయసు 43)
బొంబాయి
మహారాష్ట్ర
భారతదేశం
ప్రముఖ పాత్రలు గంధర్వకన్య,
మాయాబజార్

నికిత ఒక భారతీయ సినీ నటి. పలు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది.

నటించిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం చిత్రం పాత్ర భాష వివరాలు
2002 హాయ్ కృప తెలుగు
2002 కైయేథుం దూరత్ సుషమ బాబూనాధ్ మలయాళం
2003 కురుంబు అపర్ణ తమిళము
2003 కళ్యాణ రాముడు కళ్యాణి తెలుగు
2003 సంబరం గీత తెలుగు
2004 ఛత్రపతి ప్రియ తమిళము
2004 ఖుషీ ఖుషీగా సంధ్య తెలుగు
2005 బస్ కండక్టర్ నూర్జహాన్ మలయాళం
2005 భార్గవ చైత్రం మూనం ఖండం అనుపమ మలయాళం
2005 వెట్రివేల్ శక్తివేల్ మంజు తమిళము
2005 మహారాజ కన్నడ
2006 ఏవండోయ్ శ్రీవారు స్వప్న తెలుగు
2006 అగంతకుడు భానుమతి తెలుగు
2007 మహారాజశ్రీ నీలిమ తెలుగు
2007 డాన్ Nandini తెలుగు అతిథి పాత్ర
2007 అనసూయ పూజ తెలుగు
2008 భద్రాద్రి అను తెలుగు
2008 నీ టాటా నా బిర్లా కన్నడ
2008 సరోజ కళ్యాణి తమిళము ITFA ఉత్తమ సహాయనటి పాత్ర
2008 వంశీ శారద కన్నడ
2008 చింతకాయల రవి పూజ తెలుగు అతిధి పాత్ర
2009 రాజకుమారి బబ్లి కన్నడ
2009 దుబాయ్ బాబు వసుంధర కన్నడ
2009 యోధ ఆశ కన్నడ
2009 డాడీ కూల్ మలయాళం అతిథి పాత్ర
2010 నారీయె సీర కడ్డ రాధ కన్నడ
2011 గన్ వందన కన్నడ
2011 మురన్ ఇందు తమిళము
2011 హనేబరెహ కన్నడ విడుదల కాలేదు
2011 ప్రిన్స్ కన్నడ
2012 ఎం.ఎల్.ఎ మణి మలయాళం
2012 స్నేహితరు నృత్యకారిణి కన్నడ ప్రత్యేక గీతము
2012 క్రాంతివీర సంగొళ్ళి రాయణ్ణ మల్లమ్మ కన్నడ
2013 అలెక్స్ పాండియన్ గాయత్రి తమిళము
2013 అపార్ట్‍మెంట్ తెలుగు నిర్మాణంలో ఉన్నది
2013 కాటన్‍పేట్ కన్నడ నిర్మాణంలో ఉన్నది
2013 ప్రియసఖ కన్నడ నిర్మాణంలో ఉన్నది

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నికిత&oldid=3275493" నుండి వెలికితీశారు