నిగుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిగుడు [ niguḍu ] niguḍu. తెలుగు v. n. To stretch, or be extended, వ్యాపించు, నిక్కు, సాగు. To rise or increase, విజృంభించు. To fly or be discharged, as a dart. To fall upon or attack, కవియు. To hasten, వేగిరపడు. To become straight, చక్కబడు. To be fulfilled, నెరవేరు. To be vented, as a sigh. To burst forth, as rage. ఆర్పులునిగిడె shouts arose. "ఇంద్రియములు విషయముల మీద, నిగుడనీక మనంబులో మగుడ దిగిచి." M. XII. v. 90. "నీళ్లలోన నోడ నిగిడి తిన్నగ బ్రాకు బైట మూరెడైన బ్రాకలేదు." Vēma. "నీళ్లలోన మొసలి నిగిడి యేనుగు బట్టు, బైట కుక్కచేత భంగపడును." Vēma. నిగుడు దెంచు niguḍudenṭsu. v. n. To jut out. నిక్కు. నిగడ nigaḍa. (Root in A of నిగుడు.) adv. Out, long, along. నిగడ గొలుచు to overreach in measurement. నిగడ దన్నుతాడు చూడు he will kick you so that you will stand straight. నిగిడారు (నిగిడి+ఆరు.) Same as నిగుడు. నిగుడించు, నివుడించు, నిగిడించు, నిగుడుచు or నిగుడ్చు nigudinṭsu. v. a. To stretch, extend. To discharge, shoot, cast, emit (light), give (a sigh). To raise up, prop up. నిగుడజేయు. చూడ్కి నిగుడించు to extend the view over the opening landscape. "అందని పండుకేమిటికి నర్రు నిగుడ్చెదవు." HD. i. 2032.

"https://te.wikipedia.org/w/index.php?title=నిగుడు&oldid=2558183" నుండి వెలికితీశారు