నిజాం
స్వరూపం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
హైదరాబాదు రాజ్యము యొక్క పాలకుల పట్టము నిజాం ఉల్ ముల్క్ లేదా నిజాం. నిజాముని ఇప్పటికీ ఆలా హజ్రత్ అని, నిజాం సర్కార్ అని సంబోధిస్తారు. వీరి వంశము వారు1724 నుండి 1948 వరకు హైదరాబాదును పరిపాలించారు.

నిజాం నవాబులు
- మీర్ ఖ్అమర్-ఉద్-దిం ఖాన్ - నిజాం-ఉల్-ముల్క్, అసఫ్ జహ I (1724-1748)
- నాసిర్ జంగ్ మీర్ అహ్మద్ (1748-1750)
- మొహియుద్దీన్ ముజఫ్ఫర్ జంగ్ హిదాయత్ (1750-1751)
- ఆసిఫ్ ఉద్దౌలా మీర్ అలీ సలాబత్ జంగ్ (1751-1762)
- నిజాం అలీ ఖాన్ అసఫ్ ఝా II (1762-1802)
- మీర్ అక్బర్ అలీ ఖాన్ అసఫ్ ఝా III (1802-1829)
- నాసిర్ ఉద్దౌలా ఫర్ఖుందా అలీ అసఫ్ ఝా IV (1829-1857)
- అఫ్జల్ ఉద్దౌలా మీర్ టెహ్నియత్ అలీ ఖాన్ అసఫ్ ఝా V (1857-1869)
- ఫతే జంగ్ మహబూబ్ అలీ ఖాన్ అసఫ్ ఝా VI (1869-1911)
- ఫతే జంగ్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ ఝా VII (1911-1949)
చిత్రమాలిక
- అసఫ్ జహ - 1, మొదటి నిజాం ప్రభువు
- డుప్లెఇక్ష్ నిజం ప్రభువైన ముజ్జాఫూర్ జంగ్
- సలాబత్ జంగ్
- మీర్ నిజాం అలీ జంగ్, అయిదవ నిజాం ప్రభువు
- నిజాం సికిందర్ ఝా
- నాసిర్ - ఉద్ -దౌలా, నిజాం ప్రభువు (1794 - 1857)
- అసఫ్ జహ - 6
- మీర్ ఒస్మాన్ ఆలీఖాన్, ఆకరి నిజాం ప్రభువు.