నిజాం గ్యారంటీడ్ రాష్ట్ర రైల్వే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిజాం గ్యారంటీడ్ రాష్ట్ర రైల్వే
Nizam's Guaranteed State Railway
హైదరాబాదు రాష్ట్రం
లొకేల్ఆంధ్ర ప్రదేశ్, India
(consists of former states హైదరాబాదు రాష్ట్రం and Madras Presidency)
ఆపరేషన్ తేదీలు1870 (1879 fully owned by నిజాం)–1950 (nationalized by government of India under భారతీయ రైల్వేలు)
తరువాతిదిమధ్య రైల్వే (1951)
దక్షిణ మధ్య రైల్వే (1966)
ట్రాక్ గేజ్Mixed
పొడవు351 మైల్లు (1905) 688 మైల్లు (1943)
ప్రధానకార్యాలయంసికింద్రాబాద్ రైల్వే స్టేషను (1870-1916)
కాచిగూడ రైల్వేస్టేషను (1916-1950)

నిజాం గ్యారంటీడ్ రాష్ట్ర రైల్వే (Nizam's Guaranteed State Railway (NGSR) భారతదేశంలోని ఒక రైల్వే సంస్థ. ఇది 1879 - 1950 మధ్యకాలంలో హైదరాబాద్ రాష్ట్రం లోని నిజాం ప్రభుత్వం చేత నిర్వహించబడింది.[1][2]

చరిత్ర

[మార్చు]
A locomotive at the Secunderabad Station (circa 1928)
Secunderabad Railway Station (circa 1948)

భారతదేశంలో ఒక పెద్ద సంస్థానంగా వెలుగుతున్న హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన నిజాం ప్రభుత్వం హైదరాబాదు ను బ్రిటిష్ ఆధీనంలో నున్న భారత భూభాన్ని కలుపుతూ ఒక రైల్వే లైనును నిర్మించింది. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషను నుండి ప్రారంభిచబడినది. దీని మొత్తం నిర్మాణ వ్యయాన్ని నిజాంప్రభుత్వమే వెచ్చించింది.[3]


రైల్వే ప్రింటింగ్ ప్రెస్

[మార్చు]

1870లో ఆవిర్భవించబడిన నిజాం స్టేట్ రైల్వేకు సంబంధించిన రైలు టికెట్ల ముద్రణకోసం 1879లో సికింద్రాబాదులో ఈ సికింద్రాబాద్ రైల్వే ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటుచేయబడింది. ఆన్లైన్ లో టిక్కెట్ల విక్రయం జరుగుతున్న కారణంగా 2023 మే నెలలో ఈ ప్రెస్ ను మూసివేయబడింది.[4][5]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Jaganath, Dr Santosh. "The History of Nizam's Railways System" (in ఇంగ్లీష్). Lulu.com.
  2. subhani (28 June 2016). "The Secret History of Hyderabad State of the Nizam | Cabal Times - Part 12". www.cabaltimes.com. Retrieved 25 December 2021.
  3. Wright, Colin. "HH the Nizam's Railway, Poosapally gorge". www.bl.uk. Archived from the original on 12 ఏప్రిల్ 2012. Retrieved 25 December 2021.
  4. Kumar, S. Vijay (2023-05-10). "Indian railways to go ahead with closure of five printing presses". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 2023-05-11. Retrieved 2023-05-15.
  5. "Railways to shut down Nizam-era SCR press in Secunderabad". The Times of India. 2019-07-08. ISSN 0971-8257. Archived from the original on 2023-05-15. Retrieved 2023-05-15.