నిడుమోలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిడుమోలు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మొవ్వ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,999
 - పురుషులు 3,067
 - స్త్రీలు 2,932
 - గృహాల సంఖ్య 1,739
పిన్ కోడ్ 521156
ఎస్.టి.డి కోడ్ 08671

నిడుమోలు, కృష్ణా జిల్లా, మొవ్వ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 156., ఎస్.టి.డి.కోడ్ = 08671.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో మంత్రిపాలెం, యెలకుర్రు, నిమ్మలూరు, అవురుపూడి, జుజ్జవరం గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

గుడ్లవల్లేరు, ఘంటసాల, మొవ్వ, పామర్రు.

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

కూచిపూడి, పామర్రు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్ట్ఘేషన్: విజయవాడ 55 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

  1. ఆంధ ప్రదేశ్ పభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాల.
  2. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో ప్రస్తుతం 302 మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు. [2]
  3. ఉర్దూ పాఠశాల.
  4. డాక్టర్ జె.ఫ్రాంక్ డేవిస్ ఉన్నత పాఠశాల.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం[మార్చు]

ఈ కేంద్రానికి ఒక నూతన భవన నిర్మాణానికి, 13వ ఆర్థిక సంఘం నిధులు రు. 70.50 లక్షల నిధులతో, 2014, ఫిబ్రవరి-3న శంకుస్థాపన నిర్వహించారు. నిర్మాణం పూర్తి అయిననూ ఈ భవనాన్ని ఇంత వరకు ప్రారంభించలేదు. [3]

నవరత్నం కేశవరావు ఆరోగ్య కేంద్రం[మార్చు]

వరుణ్ గ్రూప్ సంస్థల ఎం.డి.శ్రీ వల్లూరుపల్లి ప్రభుకిషోర్, తన తల్లిదండ్రుల ఙాపకార్ధం, నిడుమోలు ఛారిటబుల్ ఆరోగ్య కేంద్రంగా గ్రామంలో ఏర్పాటు చేయించారు. ఈ కేంద్రంలో నిరుపేదలకు తక్కువ ధరకు వైద్యసేవలతోపాటు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మందులను గూడా అందించుచున్నారు. ఈ కేంద్రంలో ఇప్పటి వరకు ఈ కేంద్రంలో ఒక లక్షమంది రోగులకు వైద్యసేవలందించారు. ఈ కేంద్రంలో ఈ సంవత్సరం నుండి నూతనంగా ప్రతి శనివారం, నేత్ర వైద్య శిబిరం నిర్వహించుచున్నరు. ఈ ఆరోగ్య కేంద్రం ద్వితీయ వార్షికోత్సవం, 2016, జనవరి-24వ తేదీనాడు నిర్వహించారు. [4]

ఆయుర్వేద వైద్యశాల[మార్చు]

దంత వైద్యశాల[మార్చు]

బ్యాంకులు[మార్చు]

  1. ఆంధ్రా బ్యాంక్. ఫోన్ నం. 08671/259228. సెల్=7416117270.
  2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఫోన్ నం. 08671/259699.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

శ్రీ మద్దిరామమ్మ తల్లి ఆలయం[మార్చు]

నిడుమోలు గ్రామ శివారులోని వీరాయిలంకలో నూతనంగా నిర్మించిన ఈ అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమం, 2017,ఏప్రిల్-20వతేదీ గురువారంనాడు వైబ్ణవంగా నిర్వహించారు. ఈ ఆలయానికి కావలసిన స్థలాన్ని శ్రీ కాగిత ఆదిశేషు దంపతులు అందించగా, ఆలయ పీఠాన్ని శ్రీ కిలారపు శ్రీనివాసరావు దంపతులు నిర్మించి, ప్రతిష్ఠా కాత్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రతిష్ఠ అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [5]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6350,[2] ఇందులో పురుషుల సంఖ్య 3227, స్త్రీల సంఖ్య 3123, గ్రామంలో నివాస గృహాలు 1640 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1931 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 5,999 - పురుషుల సంఖ్య 3,067 - స్త్రీల సంఖ్య 2,932 - గృహాల సంఖ్య 1,739

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Movva/Nidumolu". Retrieved 24 June 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-08.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు అమరావతి; 2015,జులై-23; 24వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-14; 24వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2016,జనవరి-25; 23వపేజీ. [5] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,ఏప్రిల్-21; 2వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=నిడుమోలు&oldid=3125096" నుండి వెలికితీశారు