Jump to content

నితేంద్ర సింగ్ రావత్

వికీపీడియా నుండి
నితేంద్ర సింగ్ రావత్
Personal information
Nicknameనితిన్
Born (1986-09-29) 1986 సెప్టెంబరు 29 (age 38)
గరూర్, ఉత్తరాఖండ్
Height5' 8'' (5 అడుగుల 8 అంగుళాలు)
Weight58 కిలోలు
Sport
Countryభారతదేశం
Sportమారథాన్
Medal record
దక్షిణాసియా క్రీడలు
Gold medal – first place 2016 గౌహతి మారథాన్

నితేంద్ర సింగ్ రావత్, భారతీయ మారథాన్ రన్నర్.

జననం

[మార్చు]

నితేంద్ర సింగ్ రావత్ 1986, సెప్టెంబరు 29న ఉత్తరాఖండ్ లోని గరూర్ లో జన్మించాడు.

క్రీడారంగం

[మార్చు]

అతను రియో డి జనీరోలో జరిగే 2016 వేసవి ఒలింపిక్స్‌లో గోపి టి., ఖేతా రామ్‌లతో కలిసి పురుషుల మారథాన్‌లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికయ్యాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "Nitendra Singh". rio2016.com. Archived from the original on 6 August 2016. Retrieved 11 August 2016.
  2. Avlani, Shrenik (2016-08-19). "Rio Olympics: India's marathon test at the Games". Livemint (in ఇంగ్లీష్). Retrieved 2020-01-25.

బాహ్య లింకులు

[మార్చు]