Jump to content

నితేష్ కుమార్

వికీపీడియా నుండి
నితేష్ కుమార్
Personal information
Nationalityభారతీయుడు
Born (1997-08-12) 1997 ఆగస్టు 12 (వయసు: 28)
Weight74 kg (163 lb)[1]
Sport
Sportకబడ్డీ
Medal record
పురుషులకబడ్డీ
Representing భారతదేశం
ఆసియా క్రీడలు
Gold medal – first place2022 హాంగ్‌జౌజట్టు

నితేష్ కుమార్(జననం:12 ఆగష్టు, 1997) ఒక భారతీయ కబడ్డీ క్రీడాకాడు.[2] చైనా దేశంలోని హాంగ్‌జౌ నగరంలో జరిగిన 2022 ఆసియా క్రీడలలో ఇతడు పాల్గొన్న భారత జాతీయ కబడ్డీ జట్టు ఇరాన్ జట్టుపై 33-29 స్కోరుతో విజయం సాధించి స్వర్ణపతకాన్ని గెలుచుకుంది.[3] ఇతడు ప్రస్తుతం ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగాల్ వారియర్స్ తరఫున ఆడుతున్నాడు.

మూలాలు

[మార్చు]
  1. "Nitesh Kumar Pro Kabaddi stats". myKhel. mykhel. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 June 2019.
  2. "Asian Games 2023: Pawan Sehrawat, Naveen Kumar headline Indian men's kabaddi team - full squad". olympics.com. 25 August 2023. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 October 2023.
  3. Asian Games Results (PDF) (Report). Asian Games, Hangzhou 2022. 2 October 2023. the original (PDF) నుండి 7 October 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 October 2023.