నిదానము

వికీపీడియా నుండి
(నిదానం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

నిదానము [ nidānamu ] nidānamu. సంస్కృతం n. The original cause, origin, source. ఆదికారణము. నిదానము. [Tel.] n. Steadiness, patience, gentleness, ఆత్రపడక విచారించుట.[1] నిదానముగా మాట్లాడు speak gently. నిదానములేని మాట an uncertainty, a matter about which we are in doubt. పొద్దు నిదానము the exact time. నిదానస్థుడు nidāna-sthu-ḍu. n. A correct, prudent, thoughtful or patient man. నిదానించు nidāninṭsu. v. n. To pause, to deliberate or ponder. ఆత్రపడక విచారించు నిదానముగా nidāna-mu-gā. adv. Steadily, soberly.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=నిదానము&oldid=2161110" నుండి వెలికితీశారు