నినాదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నినాదం : సాహిత్యపరంగా చూస్తే దీనర్థం, ఉద్దేశంతో కూడిన పరిచయ వ్యాఖ్య. ఒక వ్యక్తి, సంఘం, సంస్థ, లేదా దేశం యొక్క సాధారణ లేదా విశేష ఉద్దేశం.

ఈ నినాదాల వర్గీకరణ ఈ విధంగా వుంటుంది. సంస్థలు, రాజకీయ పార్టీలు, ఉద్యమాలు, మతపరమైన భావాలు, దేశములు మొదలగువాటి ముఖ్య ఉద్దేశాలు.

వీటికి కొన్ని ఉదాహరణలు

  • భారతదేశ జాతీయ నినాదం : సత్యమేవ జయతే
  • ఆజాద్ హింద్ ఫౌజ్ నినాదం : జై హింద్
  • భారత స్వతంత్ర సంగ్రామ సమయంలో గల నినాదాలు :
    • జై బోలో భారత్ మాతాకీ - జై
    • ఇంకలాబ్ జిందాబాద్ (ఇంక్విలాబ్ జిందాబాద్),
    • వందేమాతరం.
  • భారత్-పాక్ 1965 యుద్ధ సమయంలో లాల్ బహాదుర్ శాస్త్రి ఇచ్చిన నినాదం : "జైజవాన్ జైకిసాన్"
  • నేటి భారతీయుల నినాదం : మేరా భారత్ మహాన్
  • వాజపేయి ఇచ్చిన నినాదం : జైజవాన్, జైకిసాన్, జైవిజ్ఞాన్

అలాగే ముస్లింలు ఈ విధముగా నినదిస్తారు : నారయే తక్బీర్ - అల్లాహ్ ఒ అక్బర్ (ఈశ్వర నినాదం - అల్లాహ్ గొప్పవాడు)

ఇవి కూడా చూడండి

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నినాదం&oldid=4237286" నుండి వెలికితీశారు