నినుచూడక నేనుండలేను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నినుచూడక నేనుండలేను
దర్శకత్వంఆర్. శ్రీనివాస్
రచనఆర్. శ్రీనివాస్
నిర్మాతజె.ఎం. జోషి
తారాగణంసచిన్ జోషి, భువన పాణి, చంద్ర మోహన్, వేణుమాధవ్, మనోరమ, నగ్మా, ఎమ్.ఎస్.నారాయణ, సనా, నర్సింగ్ యాదవ్
ఛాయాగ్రహణంఅరుణ్ కుమార్
సంగీతంఇళయరాజా
విడుదల తేదీ
21 డిసెంబరు 2002 (2002-12-21)
దేశంభారతదేశం
భాషతెలుగు

నినుచూడక నేనుండలేను 2002, డిసెంబర్ 21న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఆర్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సచిన్ జోషి భువన పాణి, చంద్ర మోహన్, వేణుమాధవ్, మనోరమ, నగ్మా, ఎమ్.ఎస్.నారాయణ, సనా, నర్సింగ్ యాదవ్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, ఇళయరాజా సంగీతం అందించారు.[1]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ఆర్. శ్రీనివాస్
  • నిర్మాత: జె.ఎం. జోషి
  • రచన: ఆర్. శ్రీనివాస్
  • సంగీతం: ఇళయరాజా
  • ఛాయాగ్రహణం: అరుణ్ కుమార్

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని అన్ని పాటలను రచించిన వారు:కులశేఖర్; అన్ని పాటలకు సంగీతం సమకూర్చినవారు:ఇళయరాజా.

నినుచూడక నేనుండలేను పాటలు
సం.పాటగాయకులుపాట నిడివి
1."కొమ్మల్లో కోయిల"ఇళయరాజా, సాధనా సర్గం4:34
2."ఏదో మౌనరాగం"కెకె4:55
3."కొండపల్లి"కెకె, సాధనా సర్గం4:59
4."ఛమక్ ఛం"ఆర్. పి. పట్నాయక్5:08
5."జాజిమల్లి"సాధనా సర్గం4:54
6."సారి సారి"శ్రేయ ఘోషాల్, టిప్పు5:18

మూలాలు

[మార్చు]
  1. తెలుగు ఫిల్మీబీట్. "నినుచూడక నేనుండలేను". telugu.filmibeat.com. Retrieved 6 October 2017.