నినువీడని నీడనునేనే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నినువీడని నీడనునేనే
Ninu Veedani Needanu Nene.jpg
దర్శకత్వంకార్తీక్ రాజు
రచనకార్తీక్ రాజు
నిర్మాతదయపన్నెం
విజిసుబ్రమనియన్
నటవర్గంసందీప్ కిషన్
అన్య సింగ్
మురళి శర్మ
ప్రగతి
ఛాయాగ్రహణంపి.కె.వర్మ
కూర్పుకె.ఎల్. ప్రవీణ్[1]
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
వెంకటాద్రి టాకీస్
పంపిణీదారులుఏకే ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీలు
2019 జూలై 12 (2019-07-12)
దేశంఇండియా
భాషలుతెలుగు
తమిళ్

నినువీడని నీడనునేనే 2019లో విడుదలైన తెలుగు చలనచిత్రం. వెంకటాద్రి టాకీస్ పతాకంపై దయపన్నెం, విజిసుబ్రమనియన్ ఈ చిత్రాన్ని నిర్మించగా, కార్తీక్ రాజు దర్శకత్వం వహించాడు. సందీప్ కిషన్, అన్య సింగ్, ప్రగతి, మురళి తదితరులు నటించారు.[2] ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. [3][4]

తారాగణం[మార్చు]

  • సందీప్ కిషన్
  • అన్య సింగ్
  • మురళి శర్మ
  • ప్రగతి
తెలుగు వెర్షన్
  • వెన్నెలా కిషోర్
  • పోసాని కృష్ణ మురళి
  • రాహుల్ రామకృష్ణ
  • దివ్య గణేష్
తమిళ వెర్షన్

పాటలపట్టిక[మార్చు]

ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ అందించిన సంగీతాన్ని థింక్ మ్యూజిక్ ఇండియా ద్వారా మార్కెట్ లోకి విడుదల చేశారు.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "ఎక్స్క్యూజ్ మీ రాక్షసి"  సిద్దార్థ్ 3:41
2. "అమ్మ పాట"  శ్రీకృష్ణ, నందిత జ్యోతి 4:07
3. "నిను వీడని నీడను నేనే"  యాజిన్ నజీర్ 3:37

మూలాలు[మార్చు]

  1. ""నిను వీడని నీడను నేనే " అని అంటున్న హీరో". CinemaRoundup (in Telugu). 23 November 2018.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  2. "Ninu Veedani Needanu Nene, my most confident film: Sundeep Kishan". Times of India. 2 January 2019.
  3. "Sundeep Kishan ventures into film production with 'Kannadi'". The News Minute. 25 November 2018. Archived from the original on 4 జూలై 2019. Retrieved 1 అక్టోబరు 2019.
  4. "Ninu Veedani Needanu Nene". Times of India. 1 July 2019.