నిన్ను చూసాక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిన్ను చూసాక
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం జె.సురేష్
తారాగణం మాధవన్,
స్నేహ,
మణివణ్ణన్
సంగీతం ఎస్.ఎ.రాజ్‌కుమార్
నిర్మాణ సంస్థ సాయిదేవా ప్రొడక్షన్స్
భాష తెలుగు

నిన్ను చూసాక 2001 లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సాయిదేవ ప్రొడక్షన్స్ పతాకం కింద ఎన్.ఎ.ప్రసాద్, శానం నాగ అశోక్ కుమార్ లు నిర్మించిన ఈ సినిమాకు జె.సురేష్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మాధవన్, స్నేహ, మణివణ్ణన్ లు ప్రధాన తారాగణంగా నటించగా ఎస్.ఎ. రాజ్ కుమార్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

 • దర్శకత్వం: జె.సురేష్
 • పాటలు: వేటూరి సుందరరామమూర్తు, భువనచంద్ర, సామవేదం షణ్ముఖశర్మ, శివగణేష్
 • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, హరిహరన్, కృష్ణరాజ్, రాజేష్, చిత్ర, బేబీ దీపిక
 • నృత్యాలు: శివశంకర్, తరుణ్ కుమార్, సుచిత్ర, లారెన్స్, శాంతికుమార్
 • స్టంట్స్: కణ్ణల్ కణ్ణన్
 • ఆర్ట్: మోహన్ రాజేంద్రన్
 • ఎడిటింగ్: వి.జయశంకర్
 • మాటలు: శ్రీరామకృష్ణ
 • సినిమాటోగ్రఫీ: అశోక్ రాజన్
 • సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్

మూలాలు[మార్చు]

 1. "Ninnu Chusaaka (2000)". Indiancine.ma. Retrieved 2022-11-13.