Jump to content

నిమ్మలూరు

వికీపీడియా నుండి
నిమ్మలూరు
  రెవిన్యూ గ్రామం  
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం పామర్రు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,000
 - పురుషుల సంఖ్య 484
 - స్త్రీల సంఖ్య 516
 - గృహాల సంఖ్య 328
పిన్ కోడ్ 521390
ఎస్.టి.డి కోడ్

నెమ్మలూరు, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామము.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భొగోళికం

[1] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గూడూరు, గుడ్లవల్లేరు, పమిడిముక్కల, మొవ్వ

గ్రామానికి రవాణా సౌకర్యం

పామర్రు, గుడ్లవల్లేరు నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 53 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు

ఉషోదయ హైస్కూల్, పసుమర్రు,

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి విన్నకోట రమాదేవి సర్పంచ్‌గా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

శ్రీ అమరలింగేశ్వర, దుర్గానాగేశ్వరస్వామివారి ఆలయం

ఈ ఆలయంలో 2017,మార్చి-12వతేదీ ఆదివారం, హోలీ పండుగరోజున, కల్యాణ మహోత్సవాన్ని, వైభవంగా నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి, స్వామివారలను దర్శించుకుని తీర్ధప్రసాదాలను స్వీకరించారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

బెల్ (BEL) కర్మాగారం

ఈ గ్రామములో, మచిలీపట్నంలోని బచ్చుపేటలో నెలకొన్న శ్రీ వేంకటేశ్వరస్వామివారికి చెందిన 55 ఎకరాల మాన్యం భూమిలో, తొలివిడతగా 300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ కర్మాగార నిర్మాణానికి, 2016లో శంకుస్థాపన నిర్వహించారు. [1]

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 1,000 - పురుషుల సంఖ్య 484 - స్త్రీల సంఖ్య 516 - గృహాల సంఖ్య 328;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1145.[2] ఇందులో పురుషుల సంఖ్య 586, స్త్రీల సంఖ్య 559, గ్రామంలో నివాస గృహాలు 342 ఉన్నాయి.

మూలాలు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Nimmaluru". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 June 2016. {{cite web}}: External link in |title= (help)
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు

[1] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,డిసెంబరు-31; 1వపేజీ. [2] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,మార్చి-13; 1వపేజీ. [3] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,ఏప్రిల్-24; 1వపేజీ.