నియాలీ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నియాలీ శాసనసభ నియోజకవర్గం
constituency of the Odisha Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు20°8′24″N 86°3′36″E మార్చు
పటం

నియాలీ శాసనసభ నియోజకవర్గం ఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జగత్‌సింగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం, కటక్ జిల్లా పరిధిలో ఉంది. నియాలీ నియోజకవర్గం పరిధిలో నియాలీ బ్లాక్, కంటపడా బ్లాక్, బరంగ్ బ్లాక్‌లోని 8 గ్రామ పంచాయతీలు నగరి, ఉసుమా, ఖలర్ద, కోర్కోర, సైన్సో, కురంగ్‌ప్రధాన్, కురంగ్‌సాసన్, హరియంత ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

2019 ఎన్నికల ఫలితం[మార్చు]

2019 విధానసభ ఎన్నికలు, నియాలీ
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేడీ ప్రమోద్ కుమార్ మల్లిక్ 94013 53.65%
బీజేపీ ఛబీ మాలిక్ 66310 37.84%
కాంగ్రెస్ మమతా భోయ్ 12659 7.22% -
నోటా ఏదీ లేదు 698 0.40%
బీఎస్పీ సస్మితా మల్లిక్ 472 0.27%
ఫ్రీథాట్ పార్టీ ఆఫ్ ఇండియా అనిల్ కుమార్ బెహెరా 302 302
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ప్రకాష్ చంద్ర భోయ్ 297 0.17%
మెజారిటీ 27703 -

2014 ఎన్నికల ఫలితం[మార్చు]

2014 విధానసభ ఎన్నికలు, నియాలీ
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేడీ ప్రమోద్ కుమార్ మల్లిక్ 88119 53.27%
కాంగ్రెస్ ఛబీ మాలిక్ 62310 37.67%
బీజేపీ సుశాంత కుమార్ మల్లిక్ 11831 7.15% -
నోటా ఏదీ లేదు 1073 0.65%
బీఎస్పీ సస్మితా మల్లిక్ 776 0.47%
AOP సనాతన్ మాలిక్ 670 0.41%
OJM రినాబాలా దాస్ 627 0.38%
నమోదైన ఓటర్లు 2,17,980
మెజారిటీ 25809 -

2009 ఎన్నికల ఫలితం[మార్చు]

2009 విధానసభ ఎన్నికలు, నియాలీ
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేడీ ప్రమోద్ కుమార్ మల్లిక్ 90,058 65.45 -
కాంగ్రెస్ అర్త్రత్రానా మాలిక్ 40,005 28.88 -
బీజేపీ సుశాంత కుమార్ మల్లిక్ 4,921 3.55 -
స్వతంత్ర సంధ్యారాణి దాస్ 1,719 1.24 -
బీఎస్పీ సంతోష్ కుమార్ మల్లిక్ 1,218 0.88 -
మెజారిటీ 50,653 -
పోలింగ్ శాతం 1,38,534 64.56 -
నమోదైన ఓటర్లు 2,14,580

మూలాలు[మార్చు]

  1. Assembly Constituencies and their Extent
  2. Seats of Odisha
  3. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  4. "Constituency Wise odisha Assembly Election result 2014". Leadtech.in. Archived from the original on 18 August 2014. Retrieved 29 May 2014.
  5. "Orissa Election Result 2009 With Vote Margin". leadtech.in. Archived from the original on 27 May 2013. Retrieved 16 April 2014. 30351