నిరంజని అహతియాన్
స్వరూపం
| నిరంజని అహతియాన్ | |
|---|---|
2020లో నిరంజని అహతియాన్ | |
| జననం | 1986 జూన్ 8 చెన్నై, తమిళనాడు, భారతదేశం |
| వృత్తి | నటి, కాస్ట్యూమ్ డిజైనర్, ఫ్యాషన్ స్టైలిస్ట్ |
| క్రియాశీలక సంవత్సరాలు | 2014–ప్రస్తుతం |
| భార్య / భర్త | దేసింగ్ పెరియసామి |
| బంధువులు | కని తిరు (సోదరి) విజయలక్ష్మి ఫిరోజ్ (సోదరి) |
| తండ్రి | |
నిరంజని అహతియాన్ (జననం 1986 జూన్ 8), తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన భారతీయ నటి, కాస్ట్యూమ్ డిజైనర్, ఫ్యాషన్ స్టైలిస్ట్.. ఆమె చిత్ర దర్శకుడు అగతియన్ కుమార్తె.[1] ఆమె మహిళల కోసం ప్రత్యేకంగా మంజుల అనే ఫ్యాషన్ ఆన్‌లైన్ స్టోర్‌ను నడుపుతోంది.[2] [3] ఆమె కన్నుమ్ కన్నుమ్ కొల్లయాదితల్ చిత్రానికి దర్శకత్వం వహించిన దేసింగు పెరియసామిని వివాహం చేసుకుంది. ఈ సినిమా తెలుగులో కనులు కనులను దోచాయంటే గా 2020లో విడుదలైంది.[4]
కెరీర్
[మార్చు]దక్షిణ భారత చిత్రాలకు ఫ్యాషన్ రూపకల్పనలో తొలి మార్గదర్శకులలో ఒకరైన నళిని శ్రీరామ్ వద్ద సహాయకురాలిగా అనుభవం తరువాత, నిరంజని అహతియాన్ సిగారం తోడు (2014), కావియా తలైవన్, కబాలి (2016) చిత్రాలకు పనిచేసింది.[5]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]కాస్ట్యూమ్ డిజైనర్
[మార్చు]- వాయై మూడి పెసవుం (2014)
- సిగరం తోడు (2014)
- కావ్య తలైవన్ (2014)
- త్రిష ఇలియానా నయనతార (2015)
- కథకళి (2016)
- పెన్సిల్ (2016)
- కబాలి (2016)
- ఎనక్కు వైత ఆదిమైగల్ (2017)
- భైరవా (2017)
- నమ్మ వీట్టు పిళ్ళై (2019)
- కన్నుమ్ కన్నుమ్ కొల్లైయాడితాల్ (2020)
నటి
[మార్చు]- కన్నమ్ కన్నమ్ కొల్లైయాదితాల్ (2020)
అవార్డులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Niranjani Ahathian to act in Kannum Kannum Kollaiyadithaal". Behindwoods. 9 March 2018. Archived from the original on 21 March 2020. Retrieved 21 March 2020.
- ↑ "Archived copy". Archived from the original on 15 April 2017. Retrieved 2017-04-15.
{{cite web}}: CS1 maint: archived copy as title (link) - ↑ "Niranjani Ahathian to act in Kannum Kannum Kollaiyadithaal". Behindwoods. 2018-03-09. Retrieved 2020-03-21.
- ↑ Andrajyothy (28 February 2020). "'కనులు కనులను దోచాయంటే' మూవీ రివ్యూ". Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.
- ↑ "siddharth has 25 looks in kaaviya thalaivan". The Hindu. Archived from the original on 18 May 2018. Retrieved 1 December 2017.
- ↑ "ananda vikatan cinema awards 2016". Vikatan.com. Archived from the original on 18 May 2017. Retrieved 1 December 2017.