Jump to content

నిరుపేదలు

వికీపీడియా నుండి

'నిరుపేదలు' తెలుగు చలన చిత్రం 1954, మార్చి,2 న విడుదల: తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, జూలూరి జమున ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం తోటకూర వెంకట రాజు సమకూర్చారు.

నిరుపేదలు
(1954 తెలుగు సినిమా)
దర్శకత్వం టి.ప్రకాశరావు
నిర్మాణం దోనేపూడి కృష్ణమూర్తి
రచన కోటయ్య ప్రత్యగాత్మ
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
జమున,
ఆర్. నాగేశ్వరరావు,
రమణారెడ్డి
సంగీతం టి.వి.రాజు
నిర్మాణ సంస్థ గోకుల్ పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

[మార్చు]
  • అక్కినేని నాగేశ్వరరావు _ నారాయణ
  • జూలూరి జమున
  • తిక్కవరపు రమణారెడ్డి
  • సురభి బాలసరస్వతి
  • ఆర్.నాగేశ్వరరావు _ ధర్మయ్య
  • చదలవాడ_ రంగన్న
  • మాస్టర్ కృష్ణమూర్తి_ రాము .

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: తాతినేని ప్రకాశరావు
  • కథ: కొల్లి ప్రత్యగాత్మ
  • చిత్రానువాదం: తాతినేని ప్రకాశరావు
  • మాటలు: అనిశెట్టి సుబ్బారావు
  • పాటలు: అనిశెట్టి సుబ్బారావు
  • సంగీతం: తోటకూర వెంకట రాజు
  • నేపథ్య గాయకులు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు, పులపాక సుశీల, మోపర్తి సీతారామారావు, పెండ్యాల నాగేశ్వరరావు, కె.రాణి, రావు బాలసరస్వతి దేవి
  • ఛాయా గ్రహణం: బి.ఎస్.రంగా
  • ఎడిటింగ్: జి.డి.జోషి
  • నిర్మాత: దోనేపూడి కృష్ణమూర్తి
  • నిర్మాణ సంస్థ: గోకుల్ పిక్చర్స్
  • విడుదల:02:03:1954.

పాటలు

[మార్చు]
  1. ఇంతేలే ఈ బ్రతుకింతేలే కలత చెందినా సుఖమే లేదులే - ఎం.ఎస్. రామారావు
  2. రావా అమ్మా అమ్మా నిదురా ఇలలోన కడు నిరుపేదలం నీవైన మము లాలించవా - రావు బాలసరస్వతీదేవి
  3. సోదరులారా ఓహో సోదరులారా - ఘంటసాల, ఎం.ఎస్. రామారావు, పి.సుశీల బృందం - రచన: అనిసెట్టి
  4. సార్ సార్ సార్ పాలీష్ ఒక్క బేడకు చక్కని పాలీష్ చెక్కు చెదరితే డబ్బులు వాపస్ - కె. రాణి
  5. అమ్మలారా విన్నారా అయ్యలారా కన్నారా - ఎం. ఎస్. రామారావు
  6. ఏలరా ఏలరా ఈ నిరాశ ఏలరా - పిఠాపురం బృందం
  7. మా బానిసలే ఈ జనులంతా ఈ జగమంతా - పి.సుశీల,పిఠాపురం బృందం
  8. ఈ పక్క సూర్యాపేట ఆపక్క హైదరాబాదు -
  9. ఇంతేనా ఇంతేనా ఈ నిరుపేదల బ్రతుకింతేనా - ఎం. ఎస్. రామారావు

వనరులు

[మార్చు]