నిర్మల్ గృహోపకరణాలు
Appearance
నిర్మల్ ఫర్నిచర్ ఆదిలాబాదు జిల్లా లోని నిర్మల్ ప్రాంతంలో చెక్కతో తయారవుతున్న గృహోపకరణాలు. ఈ కళకు 2009 లో భౌగోళిక గుర్తింపు చట్టం ప్రకారం గుర్తింపు వచ్చింది. [1]
విశేషాలు
[మార్చు]ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ పట్టణంలో రూపొందించే బొమ్మలు రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి చెందాయి. నిర్మల్ బొమ్మల తయారీలో బూరుగు, పొనుకు కర్ర ఉపయోగిస్తారు. వీటితో అందమైన లాంతరు స్తంభాలు, ఫర్నిచర్ తయారు చేస్తున్నారు.[2]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Registration Details of G.I Applications 2003 - 29Th March 2012" (PDF). Geographical Indications Registry. Indian Patent Office, Chennai. Archived from the original (PDF) on 22 అక్టోబరు 2013. Retrieved 7 Feb 2013.
- ↑ తెలంగాణ - ప్రత్యేకతలు