Jump to content

నిర్మల్ చంద్ర రాయ్

వికీపీడియా నుండి
నిర్మల్ చంద్ర రాయ్‌

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
30 September 2023
ముందు బిష్ణు పద రాయ్
నియోజకవర్గం ధూప్‌గురి

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్
నివాసం ధూప్‌గురి, జల్పైగురి జిల్లా, పశ్చిమ బెంగాల్
పూర్వ విద్యార్థి ఉత్తర బెంగాల్ విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు

నిర్మల్ చంద్ర రాయ్‌ (జననం 1962) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023లో ధూప్‌గురి శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

నిర్మల్ చంద్ర రాయ్‌ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2023లో ధూప్‌గురి శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి తపసి రాయ్‌ను 4,309 ఓట్ల తేడాతో ఓడించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2024 లోక్‌సభ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి[3] తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి జయంత కుమార్ రాయ్ చేతిలో 86,693 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Newly elected Dhupguri TMC MLA sworn in by Bengal Governor at Raj Bhavan" (in Indian English). The Hindu. 30 September 2023. Archived from the original on 4 July 2025. Retrieved 4 July 2025.
  2. "Dhupguri Assembly constituency Bye Election Result 2023". Election Commission of India. 8 September 2023. Archived from the original on 4 July 2025. Retrieved 4 July 2025.
  3. "West Bengal: TMC Fields Dr. Nirmal Chandra Roy From Jalpaiguri". TimelineDaily. 23 March 2024. Archived from the original on 4 July 2025. Retrieved 4 July 2025.
  4. "2024 Loksabha Elections Results - Jalpaiguri". Election Commission of India. 4 June 2024. Archived from the original on 3 July 2025. Retrieved 3 July 2025.
  5. "Jalpaiguri Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 3 July 2025. Retrieved 3 July 2025.