నిలువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Longitudinal plane
Human anatomy planes.svg
Diagram showing sagittal, coronal and transverse planes.
లాటిన్ plana sagittalia

నిలువు, నిల్చు లేదా నిలుచు (ఆంగ్లం : Longitudinal plane) v. n. అనగా To stand. To remain, exist, last, live. continue. To stay, stop, halt. నిలిచిపోవు అని అర్ధం. To be still or quiet, as a fluid in a vessel. To be firm or steadfast. To bear, be patient, restrain one's feelings. To be repressed, allayed, slackened. వాని మాట నిలిచినది he kept his word. నిలిచి కురియదు it does not rain steadily. ఆ బడి నిలిచిపోయినది the school is now closed. పని నిలిచిపోయినది the work has stopped. M. XII. v. 459. నిలుపాటి or నిలువుపాటి long, పొడుగైన. నిలువబెట్టు to set up, erect. నిలువతీయు to set one on his legs. నిలుచుండు or నిల్చుండు (నిలిచి+ఉండు) v. n. To remain standing, to continue to stand. నిలుచుండు. నిల used for నిలువ. నిలబడు, నిలువబడు or నిల్వబడు v. n. To stand. నిలుచుండు To be stopped. అడ్డుపడు. To be set up, ప్రతిష్ఠతమగు. నిలక, నిలకడ, నిలుకడ or నిల్కడ n. Standing; steadiness, constancy, firmness. స్థైర్యము. ఈ యేరు నిలక యివ్వదు I cannot keep my footing in the current. కాలు నిలకడ చేసికొను to gain a firm footing నిలకడయిన ఉద్యోగము permanent employement. నిలుకడగా నుండే firm. నిలితము nilitamu. n. Delay: endurance. నిలువెడు ఎత్తు or నిలువు ఎత్తు n. A fathom high, అనగా one man's stature. నిలుపు v. a. To cause to stand, నిలువబెట్టు. To fix, to set up, to place, to erect, ప్రతిష్ఠించు. To stay, restrain, interrupt, repress, అడ్డగించు. To support, maintain, keep firm, establish, స్థిరపడు. To retain, keep back, reserve, నిలిపి ఉంచు. To set aside, exclude. నిలుపు n. Standing, a halt, నిలుచుట, ఉండుట. అది నిలుపుగా నున్నది it is suspended or in abeyance. నిలుపు చేసారు they stopped the work, detained. నిలుపు or నిల్పు nilupu. adj. That which stops. నిలుపునది. Firm, స్థిరమైన. నిలుపోవు nilup-ōpu. (నిలుపు+ఓపు.) v. n. To endure, to bear, to put up with, ఓర్చు. సహించు. నిలుపుదల nilupu-dala. n. Stopping. suspension. నిలువ or నిల్వ niluva. n. A remainder, something that is left over, శేషము, నిలిచియున్న వస్తువు. నిలువరి niluv-ari. adj. Steadfast. n. A steady man. నిలుచుట. Stature, height, ఎత్తు. A fathom or a man's height, మనిషి ఎత్తు. Form, shape, figure, ఆకృతి. A storey, మీది అంతస్తు. The standing crop. మూడు నిలుపుల నీళ్లు water three fathoms deep. వాని నిలువెల్లా విషము he is a villain from head to foot. నా నిలువెల్ల దోచుకొన్నారు they fleeced me or stripped me. వానికి నిలువు గుడ్లు పడినవి his eyes are set, he is dying. నిలువాటి, i.e., నిలువుపాటి standing, erected. నిలువు adj. Upright, standing, High, tall. నిలువు చెంబు a cup with upright sides, a mug. నిలువు అంచనా reckoning upon the standing crop. నిలువుటద్దము (నిలువు+అద్దము) n. A pier glass, a full length mirror. నిలువు కొలువు or నిలువు జీతము service in which one has to stand up always and is not allowed to sit. నిలుచుండి చేయు సేవ. నిలువు కాళ్లు stilts. నిలవరము, నిలువరము or నిల్వరము nilava-ramu. n. Firmness, steadfastness. The truth, certainity. A deposit, money lodged. adj. True, certain, fixed, firm, stable, sure, స్థిరమైన. నిలవరించు, నిలువరించు or నిల్వరించు nilavarinṭsu. v. n. To stand firmly. చలింపక నిలుచు. v. a. To cause to stand firmly. చలింపక నిలువు. To stop, to cause to halt; to support, to manage, to sustain.

"https://te.wikipedia.org/w/index.php?title=నిలువు&oldid=2558184" నుండి వెలికితీశారు