Coordinates: 25°26′N 79°43′E / 25.43°N 79.71°E / 25.43; 79.71

నివారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నివారి
పట్టణం
నివారి is located in Madhya Pradesh
నివారి
నివారి
మధ్య ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 25°26′N 79°43′E / 25.43°N 79.71°E / 25.43; 79.71
దేశం India
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాటికంగఢ్
Population
 (2001)
 • Total20,711
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
472442
టెలిఫోన్ కోడ్91-7680
Vehicle registrationMP-36

నివారి మధ్యప్రదేశ్ లోని నివారి జిల్లాలో ఒక పట్టణం. నివారి జిల్లాకు ముఖ్య పట్టణం. పట్టణ పరిపాలనను నగర పంచాయతీ నిర్వహిస్తుంది.నివారి మధ్యప్రదేశ్ లోని నివారి జిల్లాలో ఒక పట్టణం. నివారి జిల్లాకు ముఖ్య పట్టణం. పట్టణ పరిపాలనను నగర పంచాయతీ నిర్వహిస్తుంది.

జనాభా వివరాలు[మార్చు]

2001 భారత జనగణన ప్రకారం, [1] నివారి జనాభా 20,711. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47% ఉన్నారు. పట్టణంలో అక్షరాస్యత 60%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషులలో అక్షరాస్యత 69% ఉండగా, స్త్రీలలో ఇది 50% గా ఉంది నివారి జనాభాలో 7% మంది ఆరేళ్ళ లోపు పిల్లలు.

ప్రస్తావనలు[మార్చు]

  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
"https://te.wikipedia.org/w/index.php?title=నివారి&oldid=3420527" నుండి వెలికితీశారు