నివారి జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నివారి జిల్లా
ఓర్చా వద్ద గల శిథిలాలు
ఓర్చా వద్ద గల శిథిలాలు
Location of నివారి జిల్లా
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుసాగర్
తహసీళ్ళునివారి, ఓర్చా, పృథ్వీపూర్, తరిచార్ కలాన్
విస్తీర్ణం
 • మొత్తం1,170 కి.మీ2 (450 చ. మై)
జనాభా
 • మొత్తం404,807
 • సాంద్రత350/కి.మీ2 (900/చ. మై.)
కాలమానంUTC+05:30 (IST)

నివారి జిల్లా మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాల్లో ఒకటి.

ఈ జిల్లా 2018 అక్టోబరు 1 న ఏర్పడింది. ఇది గతంలో టికమ్‌గఢ్ జిల్లాలో భాగంగా ఉండేది. [1] [2] నివారి మధ్య ప్రదేశ్ ‌లోని అతిచిన్న జిల్లా.

నివారి జిల్లాలో పృథ్వీపూర్, నివారి, ఓర్చా అనే 3 తహసీళ్ళున్నాయి.

మూలాలు[మార్చు]

  1. Ians (2018-09-30). "Niwari is 52nd district of MP". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Retrieved 2019-02-16.
  2. "Madhya Pradesh Gets New District Carved Out". NDTV. Press Trust of India. 1 October 2018.