నివేదితా సతీష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నివేదితా సతీష్
జననం
నివేదితా సతీష్

సెప్టెంబరు 26
వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు2017–ప్రస్తుతం

నివేదిత సతీష్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2017లో సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగు, తమిళ భాషా సినిమాల్లో నటించింది.[1]

సినిమారంగం[మార్చు]

సినిమాల కోసం ఆడిషన్ తర్వాత నివేదిత తమిళ చిత్రం మగలిర్ మట్టుమ్‌లో తొలిసారిగా నటించింది.[2] మగళిర్ మట్టుమ్‌లో ఆమె నటన ద్వారా హలో సినిమాలో నటించడానికి అవకాశం వచ్చింది.[3] 2019లో, ఆమె సిల్లు కారుపట్టి సినిమాలో కాక్క కాడి విభాగంలో ప్రధాన పాత్రలలో ఒకరిగా నటించింది. [4] సేతుమ్ ఆయిరం పొన్‌లోని ఒక గ్రామంలో తన అమ్మమ్మను చూడటానికి వచ్చే మనవరాలిగా నటించింది.[5]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర ఇతర విషయాలు
2017 మగళిర్ మట్టుం చిన్నది సుబ్బులక్ష్మి
హలో ప్రియ స్నేహితురాలు తెలుగు సినిమా
2019 సిల్లు కారుపట్టి మధు
2020 ఇంధ నిలయ్ మారుమ్
సేతుమ్ ఆయిరం పొన్ మీరా అలాగే "పంజారతు కిలి"కి గాయకుడు
2021
ఉడన్పిరప్పే కీర్తన
2022 కెప్టెన్ మిల్లర్ [6]

వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర భాష వేదిక
2022 సుజల్: ది వోర్టెక్స్ లక్ష్మి తమిళం అమెజాన్ ప్రైమ్ వీడియో
2022 అన్య ట్యుటోరియల్ అన్య తెలుగు

తమిళం

ఆహా

మూలాలు[మార్చు]

  1. Andhra Jyothy (23 June 2022). "పాత్రలే ముఖ్యం.. వేదిక కాదు..." (in ఇంగ్లీష్). Archived from the original on 24 June 2022. Retrieved 24 June 2022.
  2. Janani K (13 September 2017). "A dream start for Nivedhithaa". Deccan Chronicle. Retrieved 28 December 2019.
  3. Jonnalagedda, Pranita (13 September 2017). "Another newbie in Hello". Deccan Chronicle.
  4. Aiyappan, Ashameera (6 April 2020). "Sillu Karupatti has made me more self-confident: Actress Nivedithaa Sathish". The New Indian Express. Retrieved 1 July 2020.
  5. Kumar, Pradeep (10 April 2020). "Nivedhithaa Sathish feels fortunate about the reception to 'Sethum Aayiram Pon'". The Hindu.
  6. "Nivedhithaa Sathish drops an exciting update on 'Captain Miller'". The Times of India. 2023-09-21. ISSN 0971-8257. Archived from the original on 3 October 2023. Retrieved 2023-11-08.

బయటి లంకెలు[మార్చు]