నిసర్గదత్త మహరాజ్
స్వరూపం
| నిసర్గదత్త మహరాజ్ | |
|---|---|
| జననం | మారుతి శివరాంపంత్ కాంబ్లీ 1897 ఏప్రిల్ 17 బాంబే, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా |
| నిర్యాణము | 1981 సెప్టెంబరు 8 (వయసు: 84) ముంబై, భారతదేశం |
| క్రమము | ఇంచగిరి సాంప్రదాయం |
| తత్వం | నిసర్గ యోగి |
నిసర్గదత్త మహరాజ్ (జన్మనామం: మారుతి శివరాంపంత్ కాంబ్లీ ఏప్రిల్ 17, 1897 - సెప్టెంబరు 8, 1981) భారతదేశానికి చెందిన అద్వైత వేదాంతి. ఈయన నవనాథ సాంప్రదాయానికి ఉపసాంప్రదాయమైన ఇంచగిరి పరంపరకు చెందినవాడు.
1973 లో ఆయన మరాఠీ ఉపన్యాసాలను మౌరీస్ ఫ్రైడ్‌మ్యాన్ అనే ఆయన ఆంగ్లంలోకి ఐ యామ్ దట్ (I Am That) అనే పుస్తకంగా ప్రచురించడంతో ఈయనకు పాశ్చాత్యప్రపంచంలో ముఖ్యంగా, ఉత్తర అమెరికా, యూరప్ లో మంచి గుర్తింపు వచ్చింది. అనుచరగణం ఏర్పడ్డారు.[1]
జీవిత చరిత్ర
[మార్చు]నిసర్గదత్త[a] ఏప్రిల్ 17, 1897 లో శివరాం పంత్ కాంబ్లీ, పార్వతీబాయి దంపతులకు బాంబేలో జన్మించాడు.[web 1] ఆరోజు హనుమజ్జయంతి కావడంతో ఆయనకు మారుతి అని నామకరణం చేశారా దంపతులు.[b][2][web 2] ఆయన తల్లిదండ్రులు విఠోబాను ఆరాధించే భక్తుల అనుసరించే వార్కరీ సాంప్రదాయానికి చెందిన వారు.
గమనికలు
[మార్చు]- ↑ Nisarga: "primordial", "inborn", "innate", "natural state or condition or form or character".[3] Gaitonde translates nisarga as "nature", as in: "All these names like Shiva, Ram and Krishna are the names of nature (Nisarga) personified."[4]
Datta means 'to give';[5] "Given, presented, made over" (Marathi-English dictionary), "Given, given away, presented"(Sanskrit Dcitionary), "'granting' (great joy)" (General definition (in Jainism))[6] - ↑ Samarth Ramdas (17th century), the author of the Dasbodh, an important scripture in the Inchegeri Sampradaya, was a devotee of Hanuman.
మూలాలు
[మార్చు]- ↑ Jones & Ryan 2006, p. 315.
- ↑ I Am That, pp. 6, Who is Nisargadatta Maharaj.
- Sanskrit Dictionary, nisarga
- Gaitonde 2014.
- Sanskrit Dictionary, datta,
- Wisdom.lib, datta
ఆధారాలు
[మార్చు]- పుస్తక రూపంలోనివి
- Boucher, Cathy (n.d.), The Lineage of Nine Gurus. The Navnath Sampradaya and Sri Nisargadatta Maharaj
- Dyer, Wayne (2007), Change Your Thoughts – Change Your Life, Hay House, Inc, ISBN 978-1-4019-2052-4
- Frydman, Maurice (1987), Navanath Sampradaya. In: I Am That. Sri Nisargadatta Maharaj, Bombay: Chetana
- Gaitonde, Mohan (2014). Nothing Is Everything The Quintessential Teachings of Sri Nisargadatta Maharaj. Zen Pubns. ISBN 9789382788973. OCLC 884814258.
- Jones, Constance; Ryan, James D. (2006), Encyclopedia of Hinduism, Infobase Publishing, ISBN 978-0-8160-7564-5
- Nisargadatta (1973), I Am That (PDF), archived from the original (PDF) on 27 January 2018, retrieved 19 September 2014
- Nisargadatta (2012) [1973]. I am that : talks with Sri Nisargadatta Maharaj. Maurice Frydman, Sudhakar S. Dikshit (2nd American ed.). Durham, N.C.: Acorn Press. ISBN 9780893860462. OCLC 811788655.
- Rosner, Neal (Swami Paramatmananda) (1987), On the Road to Freedom: A Pilgrimage in India, Vol. 1, San Ramon, CA: Mata Amritanandamayi Center
- వెబ్ మూలాలు
- ↑ Biography of Nisargadatta Maharaj
- ↑ "S. Gogate & P.T. Phadol, Meet the Sage: Shri Nisargadatta, p. 5 (1972)". Archived from the original on 3 March 2009. Retrieved 1 January 2008.