Jump to content

నిహార్ రంజన్ దాస్

వికీపీడియా నుండి
నిహార్ రంజన్ దాస్
నిహార్ రంజన్ దాస్


పదవీ కాలం
2024 నవంబర్ 23  ప్రస్తుతం
ముందు పరిమల్ సుక్లాబైద్య
నియోజకవర్గం ధోలై

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

నిహార్ రంజన్ దాస్ అస్సాం రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన 2024లో ధోలై శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

నిహార్ రంజన్ దాస్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024లో ధోలై శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ధృబజ్యోతి పురకాయస్థపై 9,098 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3] ఆయన 69,945 ఓట్లతో సాధించగా, ఐఎన్‌సీ అభ్యర్థి ధృబజ్యోతి పురకాయస్థ 60,847 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచింది.[4]

మూలాలు

[మార్చు]
  1. "BJP, allies score a perfect 5" (in ఇంగ్లీష్). The Assam Tribune. 23 November 2024. Archived from the original on 8 August 2025. Retrieved 8 August 2025.
  2. "In BJP's Assam clean sweep, a surprise loss will pinch Congress the most" (in ఇంగ్లీష్). The Indian Express. 23 November 2024. Archived from the original on 8 August 2025. Retrieved 8 August 2025.
  3. The Hindu (23 November 2024). "NDA makes a clean sweep of bypolls in the Northeast" (in Indian English). Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.
  4. Election Commission of India (23 November 2024). "Dholai Assembly Constituency By Poll Result 2024". Archived from the original on 25 November 2024. Retrieved 25 November 2024.