నీకు నాకు పెళ్ళంట
Jump to navigation
Jump to search
నీకు నాకు పెళ్ళంట 1988, ఆగస్టు 26న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] జె. జె. మూవీస్ పతాకంపై కె. జయకృష్ణ నిర్మాణ సారథ్యంలో జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజశేఖర్, చంద్రమోహన్, అశ్వినినటించగా, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సంగీతం అందించాడు.[2]
నటవర్గం[మార్చు]
నీకు నాకు పెళ్ళంట | |
---|---|
దర్శకత్వం | జంధ్యాల |
రచన | జంధ్యాల (మాటలు) |
కథ | మల్లాది వెంకట కృష్ణమూర్తి |
నిర్మాత | కె. జయకృష్ణ |
తారాగణం | రాజశేఖర్, చంద్రమోహన్, అశ్విని |
ఛాయాగ్రహణం | విజయ్ సి. కుమార్ |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం |
నిర్మాణ సంస్థ | జె. జె. మూవీస్ |
విడుదల తేదీs | 26 ఆగస్టు, 1998 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |

పాటలు[మార్చు]
ఈ చిత్రానికి ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సంగీతం అందించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, ముళ్ళపూడి శాస్త్రి పాటలు రాశారు.
- ఎదలే తొలిచే పొదలే
- గగనానికి జాబిలేందుకు
- ఆడవారి మీద జాలి
మూలాలు[మార్చు]
- ↑ "Neeku Naaku Pellanta (1988)". Indiancine.ma. Retrieved 2021-04-30.
- ↑ "Neeku Naaku Pellanta 1988 Telugu Movie". MovieGQ. Retrieved 2021-04-30.
{{cite web}}
: CS1 maint: url-status (link)
ఇతర లంకెలు[మార్చు]
వర్గాలు:
- CS1 maint: url-status
- క్లుప్త వివరణ ఉన్న వ్యాసాలు
- Short description with empty Wikidata description
- 1988 తెలుగు సినిమాలు
- నవల ఆధారంగా తీసిన సినిమాలు
- తెలుగు కుటుంబకథా చిత్రాలు
- తెలుగు హాస్యచిత్రాలు
- జంధ్యాల దర్శకత్వం వహించిన సినిమాలు
- రాజశేఖర్ నటించిన చిత్రాలు
- చంద్రమోహన్ నటించిన సినిమాలు
- నూతన్ ప్రసాద్ నటించిన చిత్రాలు
- కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- సుత్తి వేలు నటించిన సినిమాలు
- సుత్తి వీరభద్రరావు నటించిన సినిమాలు