నీటిలో మానవ వైరస్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Merge-arrow.svg
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని వైరస్ వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)

నీటి సంబందిచినవి కానీ, నీటి ద్వారా కానీ వ్యాధులు మానవుల్లో రావడానికి ప్రధాన కారణం వైరస్. వ్యాధికారక సూక్ష్మజీవులుండే మానవుల, జంతువుల విసర్జనలు నీటిలో కలవటం వలన నీరు కలుషితం అవ్వి, నీటికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. కలుషితమైన నీటిని తాకటం కానీ, ఉపయోగించడం కానీ చేస్తే వైరస్ సోకుతుంది.[1].ఏక కణ మొక్కలు, సూక్ష్మక్రిములు, పెద్ద వృక్షాలు, జంతువులు ఇంకా మానవులతో సహా అన్ని జీవరాసులను వైరస్ లు ప్రభావితం చేస్తాయి.  వైరస్ లు అనేక పద్ధతులు, విధానాల్లో అధికసంఖ్యలో వ్యాప్తి చెందుతుంది

  1. https://en.wikipedia.org/wiki/Waterborne_diseases