నీడ (2013 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నీడ
దర్శకత్వంజె.ఎస్. చౌదరి
నిర్మాతవెలువోలు శ్రీనివాసరావు
తారాగణంజాకీ, విద్య, రవిబాబు, గుండు హనుమంతరావు, పృథ్వీరాజ్
ఛాయాగ్రహణంపి.సి. కన్నా
కూర్పువినయ్ రామ్
సంగీతంవిజయ్ కురాకుల
విడుదల తేదీ
2013, సెప్టెంబరు 13
సినిమా నిడివి
127 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

నీడ, 2013 సెప్టెంబరు 13న విడుదలైన తెలుగు సినిమా.[1][2] బ్యానరులో వెలువోలు శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రానికి జె.ఎస్. చౌదరి దర్శకత్వం వహించాడు. ఇందులో జాకీ, విద్య, రవిబాబు, గుండు హనుమంతరావు, పృథ్వీరాజ్ నటించగా, విజయ్ కురాకుల సంగీతం అందించాడు.[3][4] పి 2 అనే అమెరికన్ సినిమాకు అనుసరణ ఈ సినిమా.

కథా నేపథ్యం

[మార్చు]

ప్రేమించుకున్న సంజయ్ (అనూజ్ రామ్), పూజ (దేవన పాని)లకి పెద్దల అంగీకారంతో పెళ్ళి జరుగుతుంది. పెళ్ళైన మరుసటిరోజే సంజయ్ సింగపూర్ కి వెళ్తాడు. ఇంట్లో ఉండలేక పూజా ఆఫీస్ కి వెళుతుంది. అక్కడ ఆఫీస్ లోని కొంతమంది అనుమానాస్పదంగా చనిపోతుంటారు. పూజ ఆఫీస్ పార్కింగ్ డిపార్ట్మెంట్ లో సెక్యూరిటీగా పనిచేసే రాజు (విపిన్) ఆ రోజు సాయంత్రం ఎవరూ లేని సమయం చూసి పూజని కిడ్నాప్ చేస్తాడు. ఆతరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.[5]

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

విజయ్ కురాకుల సంగీతం అందించాడు. ఈమని విజయ్ పాటలు రాశాడు.[6]

 1. నువ్వే నువ్వే - శ్రావణి (4:14)
 2. నో ఎంట్రీ - గీతా మాధురి (4:06)
 3. నీడ నీడ (థీమ్) (1:16)
 4. థీమ్ 2 (1:43)
 5. థీమ్ 3 (1:29)

మూలాలు

[మార్చు]
 1. "Needa 2013 Telugu Movie Wiki,Cast Crew,Songs,Videos,Release Date". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 16 July 2021.
 2. "Needa (2013) | Needa Movie". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 16 July 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
 3. "Needa Telugu Movie". www.timesofindia.indiatimes.com. Retrieved 16 July 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
 4. "Needa (2013)". in.bookmyshow.com. Retrieved 16 July 2021.
 5. "సమీక్ష : నీడ – సస్పెన్స్ లేని సస్పెన్స్ థ్రిల్లర్ |" (in అమెరికన్ ఇంగ్లీష్). 2013-09-13. Retrieved 2021-07-16.
 6. Raaga.com. "Needa Songs". www.raaga.com (in ఇంగ్లీష్). Retrieved 16 July 2021.{{cite web}}: CS1 maint: url-status (link)

ఇతర లంకెలు

[మార్చు]