Jump to content

నీమచ్ జిల్లా

వికీపీడియా నుండి
Neemuch జిల్లా
नीमच जिला
మధ్య ప్రదేశ్ పటంలో Neemuch జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో Neemuch జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుUjjain
ముఖ్య పట్టణంNeemuch
మండలాలు1. Neemuch, 2. JIRAN and 3. Jawad 4 . Manasa
Government
  లోకసభ నియోజకవర్గాలుMandsaur (shared with Mandsaur district)
  శాసనసభ నియోజకవర్గాలు1. Manasa, 2. Neemuch and 3. Jawad
Area
  మొత్తం
3,875 కి.మీ2 (1,496 చ. మై)
Population
 (2011)
  మొత్తం
8,25,958
  Density210/కి.మీ2 (550/చ. మై.)
జనాభా వివరాలు
  అక్షరాస్యత71.81%
  లింగ నిష్పత్తి959
ప్రధాన రహదార్లుNH 79
Websiteఅధికారిక జాలస్థలి
సుఖనాడ్ డ్యామ్ సమీపంలో భూభాగం

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో నీముచ్ జిల్లా (హిందీ:नीमच जिला) ఒకటి. నీముచ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. నీముచ్ జిల్లా ఉజ్జయిని డివిజన్‌లో ఉంది. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 700,000.[1]

సరిహద్దులు

[మార్చు]

నీముచ్ జిల్లా పశ్చిమ, ఉత్తర సరిహద్దులో రాజస్థాన్ జిల్లా, తూర్పు, దక్షిణ సరిహద్దులో మంద్‌సౌర్ జిల్లా ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

నీముచ్ జిల్లా 1998 జూన్ 30 న రూపొందించబడింది. మునుపటి మంద్‌సౌర్ జిల్లాలోని మానసా, జవద్ తాలూకాలను వేరుచేసి ఈ జిల్లా రూపొందించబడింది. జిల్లాకేంద్రం నీముచ్ పట్టణం బ్రిటిష్ పాలనా కాలంలో సైనిక కేంద్రంగా ఉండేది. ఇక్కడ " నార్త్ ఇండియా మౌంటెడ్ ఆర్టిల్లరీ , కెవల్రీ హెడ్‌క్వార్టర్ ఉండేది. తరువాత 1939 లో ఇది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ప్రధానకేంద్రంగా మార్చబడింది.

ఆర్ధికం

[మార్చు]

ప్రంచంచంలో అత్యధికంగా ఓపియం ఉత్పత్తి చేస్తున్న ప్రాంతంగా నీముచ్ జిల్లాకు ప్రత్యేకత ఉంది. ఖండియా మహరాజ్ ప్రాంతంగా ఘతికి ప్రత్యేకత ఉంది.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 825,958,[2]
ఇది దాదాపు. కతార్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. దక్షిణ డకోటా నగర జనసంఖ్యకు సమం..[4]
640 భారతదేశ జిల్లాలలో. 477 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 194 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 13.76%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 959:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 71.81%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

నీమచ్ తాలూకా గ్రామాలు

[మార్చు]

అద్మల్య, అఘొరియ, అఖెపుర్, అక్లి, అక్య, అమవలిజగిర్, అమవలిమహల్, అంబ, అంలిఖెద, అర్న్యబొరన, అర్న్యచందెల్, అర్న్యచుదవత్, అర్న్యకుమర్, అర్న్యమంగిర్, అస్పుర, బదొలి, బమన్ భర్ది, బమన్య, బమొర, బమొరి, బన్స్ఖెద, బన్స్ఖెది, బర్ఖెద హదా బర్ఖెద శొంధియ, బర్ఖెదగుజర్, బరుఖెద, బెలరి, భదక్సనవ్ద, భద్భదియ, భద్వ ణిమచ్ | భద్వ, భగ్వంపుర, భన్వ్రస, భత్ఖెద, భిమఖెది, భింపుర, భొల్యవస్, భొపత్పుర, బిసల్వస్బమన్య, బిసల్వస్కలన్, బిసల్వస్ఖుర్ద్, బిసల్వస్సొంగిర, బొర్దియకలన్, బొర్దియఖుర్ద్, బొర్ఖెదికలన్, బొర్ఖెదిఖుర్ద్, బొర్ఖెదిపంది, చదొలి, చైంపుర, చల్దు, చంపి, చంగెర, చౌథ్ఖెద, చీతా ఖేడా, చెంపుర, చచ్హ్ఖెది, చ్హయన్, దలవద, దల్పత్పుర, దన్సియ, దరు, దసని, డాబా, ధమనియ, ధమనియజగిర్, ధనెరియకలన్, ధనెరియఖుర్ద్, ధొల్పుర, దిపుఖెది, దౌఅద్, దుదర్సి, దులఖెద, దుంగలవద, ఘసుంది, ఘసుందిజగిర్, గిర్దొద, గొపల్పుర, గుద్ల, గులబ్ఖెది, గ్వల్దెవియ, గ్వల్తలబ్, హమెరియ, హన్మంతియపవర్, హన్మంత్యరఒజి, హన్మంత్యవ్యస్, హర్నవద, హర్వర్, హింగొరియ, జగొలి, జైసింగ్పుర, జమునియకలన్, జమునియఖుర్ద్, జవస, జావీ, జెత్పుర, ఝల్రి, ఝంఝర్వద, జిరన్ (ణ్ఫ్), కచొలి, కలికొథది, కల్యఖెది, కనఖెద, కనవతి, కంపుర, కరదియమహరజ, కస్బి, కెలుఖెద, కెంపురియ, కేరీ, ఖదవద, ఖత్యఖెది, ఖేడా, ఖెదదరు, ఖెర్మల్య, ఖెతఖెద డొరియ, ఖెతఖెదచరన్, కిషంపుర, కొథది ఈస్త్మురర్, కొథదిమగర, కుంచ్దొద్, లఖ్మి, లంచ్హ్, లసుదిహద, లసుదితన్వర్, లెవద, లోల్పుర, మహుదియ, మలియ, మల్ఖెద, మంగ్రొల్, మంపుర, మత్యఖెది, మెల్కి, మెల్కిమెవద్, ముంద్ల, నర్సింఘ్పుర, నయంఖెది, నీమచ్ (ఎం) నెవద్, నిల్కంథ్పుర, నిపనియ, నిపనియ అబద్, పల్సొద, పరసలి, పవదకలన్, పవదఖుర్ద్, పవతి, పీరన, పీఠం, ఫొఫలియ, పిపల్యబగ్, పిపల్యచరన్, పిపల్యగుజర్, పిపల్యహద, పిపల్యజగిర్, పిపల్యమిర్చ, పిపల్యనథవత్, ఫిపల్యవ్యస్, పిప్లొన్, రబదియ, రైసింఘ్పుర, రజ్పురియ, రంపురియ, రంపుర, రతదియ, రవత్ఖెద, రయంఖెద, రెవలిదెవలి, సగ్రన, సక్రని, సక్రనిజగిర్, సమర్కుంద్, సంగరియఖెది, సర్వనియబొర్, సవల్పుర, సావన్, సెదరియ, సెమలి ఛంద్రవత్, సెమలిమెవద్, సెమర్ద, సిర్ఖెద, సొకది, సొనియన, సుర్జన, తల్ఖెద, థదొలి, థికరియ, తినక్యఖెది, ఉగ్రన్, ఉమహెద, విషన్య

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". the original నుండి 2006-11-07 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2014-11-23.
  2. 1 2 3 4 5 6 "District Census 2011". Census2011.co.in. 2011. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". the original నుండి 2011-09-27 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-10-01. Qatar 848,016 July 2011 est.
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. the original నుండి 2011-08-23 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2011-09-30. South Dakota 814,180

వెలుపలి లింకులు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]