Jump to content

నీరజ్ మాన్

వికీపీడియా నుండి
నీరజ్ మాన్
Personal information
Nationalityభారతీయుడు
Born (1999-12-14) 1999 డిసెంబరు 14 (వయసు: 26)
ఖ్వాజా నంగ్లా, బాగ్‌పత్ జిల్లా, ఉత్తరప్రదేశ్, భారతదేశం
Height189 సెం.మీ.
Weight82 కె.జి.
Military career
రాజభక్తి India
సేవలు/శాఖ Indian Army
సేవా కాలం2018–ప్రస్తుతం
ర్యాంకు సుబేదార్
Sport
Countryభారతదేశం
Sportపురుషుల రోయింగ్
Medal record
Representing భారతదేశం
పురుషుల రోయింగ్
ఆసియా క్రీడలు
Silver medal – second place2022 హాంగ్‌జౌమెన్స్ ఎయిట్
భారత జాతీయ క్రీడలు
Gold medal – first place2022 గుజరాత్మెన్స్ ఎయిట్
జాతీయ రోయింగ్ ఛాంపియన్షిప్స్
Gold medal – first place2022 పూణేమెన్స్ ఎయిట్
Silver medal – second place2023 పూణేకాక్స్‌లెస్ ఫోర్
Silver medal – second place2023 పూణేమెన్స్ ఎయిట్
Silver medal – second place2024 పూణేమెన్స్ ఎయిట్
జూనియర్ నేషనల్ రోయింగ్ ఛాంపయన్షిప్స్
Gold medal – first place2016 కొల్లం, కేరళమెన్స్ ఫోర్
ఓపెన్ స్ప్రింట్ నేషనల్ రోయింగ్ ఛాంపయన్షిప్స్
Gold medal – first place2023 Puneమెన్స్ ఫోర్

నీరజ్ (జననం 14 డిసెంబర్ 1999) ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఒక భారతీయ రోవర్.[1] చైనా దేశం హాంగ్జౌలో జరిగిన 2022 ఆసియా క్రీడలకు భారత రోయింగ్ జట్టులో ఎంపికై, అక్కడ ఇతడు మెన్స్ ఎయిట్ ఈవెంటులో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.[2][3][4][5][6]

ప్రారంభ జీవితం

[మార్చు]

నీరజ్ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లా ఛప్రౌలి బ్లాక్‌లో ఉన్న ఖ్వాజా నంగ్లా అనే చిన్న గ్రామానికి చెందినవాడు.[3]

క్రీడా జీవితం

[మార్చు]

డిసెంబర్ 2016లో, కేరళలోని కొల్లంలో జూనియర్ పురుషుల కాక్స్‌లెస్ ఫోర్ బి. ఎస్. సి జట్టులో భాగంగా ఇతడు బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.[7]

జనవరి 2022లో, పురుషుల ఎనిమిది SER జట్టులో భాగంగా, పూణేలోని ఆర్మీ రోయింగ్ నోడ్లో జరిగిన 39వ సీనియర్ నేషనల్ రోయింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలుచుకున్నాడు.[7]

ఫిబ్రవరి 2023లో, ఆర్మీ యొక్క కాక్స్‌లెస్ ఫోర్ జట్టులో భాగంగా, పూణేలోని ఆర్మీ రోయింగ్ నోడ్లో జరిగిన 40వ సీనియర్ నేషనల్ రోయింగ్ ఛాంపియన్షిప్లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.[7]

సెప్టెంబర్ 2023లో, ఇతడు 2022 ఆసియా క్రీడలలో పురుషుల ఎనిమిది విభాగంలో భారత జట్టులో భాగంగా రజత పతకాన్ని గెలుచుకున్నాడు.[8][9]

మూలాలు

[మార్చు]
  1. "PM lauds Men's Coxed Eight team for winning silver at Asian Games 2022". pib.gov.in. Retrieved 2023-09-29.
  2. "Full list of Indian athletes for Asian Games 2023". Firstpost (in ఇంగ్లీష్). 2023-08-26. Retrieved 2023-09-29.
  3. 1 2 "Asian Games: Meet the Family of Eight rowers that opened India's medal account". The Indian Express (in ఇంగ్లీష్). 2023-09-24. Retrieved 2023-09-29. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. "Asian Games: पिता की बाईपास सर्जरी, मां के पेट के 4 ऑपरेशन, देश के सबसे सूखे राज्य से आने वालों ने रोइंग में लगाई नैया पार". Jansatta (in హిందీ). 2023-09-25. Retrieved 2023-09-29.
  5. Sportstar, Team (2023-09-24). "Asian Games 2023: India wins silver in rowing men's eight event". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2023-09-29.
  6. "Asian Games: India win bronze in men's four rowing". Deccan Chronicle. 2023-09-25. Retrieved 2023-09-28.
  7. 1 2 3 "India Rowing". www.indiarowing.com. Retrieved 2023-11-01.
  8. ANI (2023-09-24). "Hangzhou Asian Games | Indian rowers clinch silver medal in Men's Coxed Eight Team event". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-11-01.
  9. "19th Asian Games: Indian rowers win silver in Men's Coxed Eight event". The Times of India. 2023-09-24. ISSN 0971-8257. Retrieved 2023-11-01.

బాహ్య లింకులు

[మార్చు]