నీరువావిలి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నీరువావిలి
Vitex trifolia.jpg
leaves, seeds (left), flowers (right)
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): యుడికాట్స్
(unranked): Asterids
క్రమం: లామియేలిస్
కుటుంబం: లామియేసి
జాతి: విటెక్స్
ప్రజాతి: వి. ట్రైఫోలియా
ద్వినామీకరణం
విటెక్స్ ట్రైఫోలియా

నీరువావిలి (ఆంగ్లం Simpleleaf chastetree) ఒక రకమైన ఔషధ మొక్క. ఇది లామియేసి కుటుంబంలో విటెక్స్ ప్రజాతికి చెందినది. దీని శాస్త్రీయనామం విటెక్స్ ట్రైఫోలియా (Vitex trifolia).

దీని ఆకులను వేడిచేసి కట్టిన మేహ వాతములు, వాపులు, బెణుకులు తగ్గును.[1]

మూలాలు[మార్చు]

  1. నిర్గుండి-నీరువావిలి చెట్టు, పవిత్రవృక్షాలు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 2006, పేజీ:110.
"http://te.wikipedia.org/w/index.php?title=నీరువావిలి&oldid=858248" నుండి వెలికితీశారు