Jump to content

నీలం ఓబి

వికీపీడియా నుండి
నీలం ఓబి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
నీలం ఓబి
పుట్టిన తేదీ (1993-01-16) 1993 జనవరి 16 (age 32)
అరుణాచల్ ప్రదేశ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగులెగ్ బ్రేక్ గూగ్లీ
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2018–19Arunachal Pradesh
మూలం: ESPNcricinfo, 1 November 2018

నీలం ఓబి (జననం 1993, జనవరి 16) భారత క్రికెట్ క్రీడాకారుడు.[1] అతను 2018–19 రంజీ ట్రోఫీలో 2018, నవంబరు 1న అరుణాచల్ ప్రదేశ్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[2] అతను 2019, ఫిబ్రవరి 21న 2018–19 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్ తరపున తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[3] అతను 2019–20 విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్ తరపున 2019, అక్టోబరు 5న లిస్ట్ ఎ క్రికెట్ అరంగేట్రం చేశాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Neelam Obi". ESPNcricinfo. Retrieved 1 November 2018.
  2. "Plate Group, Ranji Trophy at Shillong, Nov 1-4 2018". ESPNcricinfo. Retrieved 1 November 2018.
  3. "Group D, Syed Mushtaq Ali Trophy at Cuttack, Feb 21 2019". ESPNcricinfo. Retrieved 21 February 2019.
  4. "Plate Group, Vijay Hazare Trophy at Dehradun, Oct 5 2019". ESPNcricinfo. Retrieved 5 October 2019.

బాహ్య లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నీలం_ఓబి&oldid=4509623" నుండి వెలికితీశారు