నీలి మేఘాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నీలి మేఘాలు
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం తుమ్మల రమేష్
నిర్మాణ సంస్థ మిత్రాలయ మూవీ మేకర్స్
భాష తెలుగు

నీలి మేఘాలు 1999లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] మిత్రాలయ మూవీ మేకర్స్ పతాకం కింద ఈ సినిమాను రమేష్ తుమ్మల తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. వేరెన్ బోస్, మహేశ్వరి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు దుగ్గిరాల సంగీతాన్నందించాడు.

తారాగణం[మార్చు]

 • వీరెన్ బోస్
 • ఉత్తేజ్
 • మహేశ్వరి
 • ఎం.ఎస్.నారాయణ

సాంకేతిక వర్గం[మార్చు]

 • మాటలు: చెరుకూరి సాంబశివరావు
 • పాటలు: చంద్రబోస్ , సుధీర్, జూపూడి సుమన్
 • నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, నాగూర్ బాబు, ఉన్ని కృష్ణన్, సురేష్ పీటర్, గోఫి, నిత్య సంతోషిణీ
 • నృత్యాలు: హరీష్ పాయ్, రమేష్ తుమ్మల
 • ఎడిటింగ్: బి.బి.రెడ్డి
 • కెమేరామన్: వాసు
 • సంగీతం: దుగ్గిరాల
 • సహనిర్మాత: పల్లా మధుసూధన్ రెడ్డి
 • కథ, స్క్రీన్ ప్లే, నిర్మాణం, దర్శకత్వ: రమేష్ తుమ్మల

పాటలు[2][మార్చు]

 • చిన్నిపాప నవ్వుచూసి చందమామే చిన్నబోదా....
 • జాబిలమ్మా...
 • నీలి నీలి మేఘమా...
 • పున్నమి వెన్నెలకై...
 • తూనీగలా...
 • వేదనా ఆవేదనా..
 • వేర్ డు యు గో....

మూలాలు[మార్చు]

 1. "Neeli Meghalu (1999)". Indiancine.ma. Retrieved 2022-12-20.
 2. "Neeli Meghalu Songs Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-03-24. Retrieved 2022-12-20.

బాహ్య లంకెలు[మార్చు]