Jump to content

నీలేష్ ఒడెడ్రా

వికీపీడియా నుండి
నీలేష్ ఒడెడ్రా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
నీలేష్ రాంభాయ్ ఒడెడ్రా
పుట్టిన తేదీ (1973-04-15) 1973 April 15 (age 52)
పోర్‌బందర్, గుజరాత్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి offbreak
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1989-1996సౌరాష్ట్ర, గుజరాత్
మూలం: ESPNcricinfo, 2020 10 February

నీలేష్ రాంభాయ్ ఒడెడ్రా (జననం 1973, ఏప్రిల్ 15)[1] భారతీయ మాజీ క్రికెట్ ఆటగాడు.[1] అతను ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌గా, కుడిచేతి ఆఫ్‌బ్రేక్ బౌలర్‌గా ఆడాడు.[2]

1989-1996 మధ్యకాలంలో, అతను సౌరాష్ట్ర క్రికెట్ జట్టు తరపున 26 ఫస్ట్-క్లాస్ క్రికెట్, 15 లిస్ట్ ఎ క్రికెట్ మ్యాచ్‌లలో ఆడాడు. ప్రధానంగా బ్యాట్స్‌మన్‌గా, అతను ఇన్నింగ్స్‌కు 37.42 పరుగుల బ్యాటింగ్ సగటుతో 1,684 ఫస్ట్-క్లాస్ పరుగులు చేశాడు, నాలుగు సెంచరీలు, అత్యధిక స్కోరు 142 చేశాడు.[1] అతను గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో జన్మించాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Nilesh Odedra". ESPNcricinfo. Retrieved 2020-01-30.
  2. 2.0 2.1 "Nilesh Odedra". CricketArchive. Retrieved 2020-01-30.