నువ్వంటే నాకిష్టం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నువ్వంటే నాకిష్టం
నువ్వంటే నాకిష్టం.webp
దర్శకత్వంఇ.వి.వి. సత్యనారాయణ
రచనఇ.వి.వి. సత్యనారాయణ (కథ, కథనం), వేగ్నేష సతీష్ (మాటలు)
నిర్మాతఇ.వి.వి. సత్యనారాయణ
తారాగణంఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్,అనురాధ మెహతా, ఆలీ, కృష్ణ భగవాన్, భువనేశ్వరి
ఛాయాగ్రహణంశ్రీనివాసరెడ్డి
కూర్పువి. నాగిరెడ్డి
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
ఇవివి సినిమా
విడుదల తేదీ
2005 ఆగస్టు 12 (2005-08-12)
సినిమా నిడివి
151 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నువ్వంటే నాకిష్టం 2005, ఆగష్టు 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్,అనురాధ మెహతా, ఆలీ, కృష్ణ భగవాన్, భువనేశ్వరిలు ముఖ్యపాత్రలలో నటించగా, కోటి సంగీతం అందించారు.[1][2]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "నువ్వంటే నాకిష్టం". telugu.filmibeat.com. Archived from the original on 6 మే 2021. Retrieved 21 May 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Nuvvante Nakistam". www.idlebrain.com. Retrieved 21 May 2018.
  3. ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.

బయటి లంకెలు[మార్చు]