నూనెపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నూనెపల్లె
—  రెవిన్యూ గ్రామం  —
నూనెపల్లె is located in Andhra Pradesh
నూనెపల్లె
నూనెపల్లె
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 15°26′25″N 78°28′03″E / 15.440404°N 78.467476°E / 15.440404; 78.467476
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కర్నూలు
మండలం నంద్యాల
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం
 - పురుషుల సంఖ్య 986
 - స్త్రీల సంఖ్య 954
 - గృహాల సంఖ్య 447
పిన్ కోడ్ 518523
ఎస్.టి.డి కోడ్

నూనెపల్లె, కర్నూలు జిల్లా, నంద్యాల మండలానికి చెందిన గ్రామం.[1]. నూనెపల్లె ప్రస్తుతము నంద్యాల పట్టణములో కలిసిపోయింది. గిద్దలూరు వెళ్ళేదారిలో ఇది ప్రధాన కూడలి. పెండేకంటి వెంకటసుబ్బయ్య మంత్రిగా పనిచేస్తున్న కాలములో ఈ కూడలిలో ఒక ఫ్లైఓవర్ నిర్మింపజేశాడు. దీని ఖర్ఛు దాదాపు 5 కోట్లు. ఇది 52 స్లాబులు కలిగివుంది.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,940.[2] ఇందులో పురుషుల సంఖ్య 986, మహిళల సంఖ్య 954, గ్రామంలో నివాస గృహాలు 447 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2012-10-01. Retrieved 2014-06-23.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-01. Retrieved 2014-06-23.

వెలుపలి లంకెలు[మార్చు]