నూరుల్ ఇస్లాం
| నూరుల్ ఇస్లాం | |||
| పదవీ కాలం 1991 – 1998 | |||
| ముందు | అబ్దుల్ హమీద్ | ||
|---|---|---|---|
| తరువాత | అబ్దుల్ హమీద్ | ||
| నియోజకవర్గం | ధుబ్రి | ||
| పదవీ కాలం 1983 – 1984 | |||
| ముందు | అహ్మద్ హుస్సేన్ | ||
| తరువాత | అబ్దుల్ హమీద్ | ||
| నియోజకవర్గం | ధుబ్రి | ||
| పదవీ కాలం 1972 – 1978 | |||
| ముందు | జహీరుల్ ఇస్లాం | ||
| తరువాత | జహీరుల్ ఇస్లాం | ||
| నియోజకవర్గం | మంకాచార్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1931 మే 10 మొలఖోవా, హాట్సింగిమారి , అస్సాం , భారతదేశం | ||
| మరణం | 1997 December 30 (వయసు: 66) న్యూఢిల్లీ , భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| జీవిత భాగస్వామి | అంజుమన్ అరా ఇస్లాం | ||
| సంతానం | ఇద్దరు కుమార్తెలు | ||
| నివాసం | PM దత్తా రోడ్, వార్డ్ నం. II, ధుబ్రి , అస్సాం | ||
| పూర్వ విద్యార్థి | *కలకత్తా విశ్వవిద్యాలయం (బిఎ)
| ||
| వృత్తి | *రాజకీయ నాయకుడు | ||
నూరుల్ ఇస్లాం (10 మే 1931 - 30 డిసెంబర్ 1997) అసోం రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన ధుబ్రి లోక్‌సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]నూరుల్ ఇస్లాం భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1972 అసోం శాసనసభ ఎన్నికలలో మంకాచార్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, 1983లో ధుబ్రి లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ గెలిచి మొదటిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అబ్దుల్ హమీద్ చేతిలో 11818 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
నూరుల్ ఇస్లాం 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి దినేష్ చంద్ర సర్కార్ పై 49452 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4] ఆయన 1996 లోక్‌సభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అసోం గణ పరిషత్ అభ్యర్థి ఓంకర్మల్ అగర్వాల్‌పై 132221 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడవ సారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Dhubri Lok Sabha Election Assam". Hindustan Times. 2024. Archived from the original on 30 July 2025. Retrieved 30 July 2025.
- ↑ "Dhubri Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 2024. Archived from the original on 30 July 2025. Retrieved 30 July 2025.
- ↑ "Statistical report on general elections, 1980 to the Seventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 250. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 1991 to the Tenth Lok Sabha" (PDF). Election Commission of India. p. 327. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.
- ↑ "Statistical report on general elections, 1996 to the Eleventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 497. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 30 May 2014.