నృత్యంలో భారతీయ మహిళల జాబితా
Jump to navigation
Jump to search
నృత్యంలో భారతీయ మహిళల జాబితా అనేది ఆధునిక, సాంప్రదాయ భారతీయ నాట్యంలో నృత్యకారులు, కొరియోగ్రాఫర్లుగా ప్రసిద్ధి చెందిన భారతీయ మహిళలు ఉన్నారు.
భారతదేశంలో తొమ్మిది రకాల శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయి. వీటిలో మోహినియాట్టం స్త్రీలు మాత్రమే ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. కాగా భరతనాట్యం తమిళనాడులో, ఒడిస్సీ ఒడిషాలో, కూచిపూడి నాట్యం ఆంధ్రాప్రదేశ్ లో, మణిపురి మణిపూర్ లో, కథాకళి, మోహినీ అట్టం కేరళలో, సత్త్రియ నృత్యం అస్సాంలో, కథక్ ఉత్తర భారతంలో ఎక్కువగా ఈ కళ ఉత్తరప్రదేశ్ లో ప్రదర్శింపబడుతుంది.
నృత్య దర్శకులు
[మార్చు]- రుక్మిణీదేవి అరండేల్ తమిళనాడులోని చెన్నైలో భరతనాట్యం శిక్షణ కొరకు స్థాపించిన కళాక్షేత్ర నాట్యపాఠశాల వ్యవస్థాపకురాలు. ఆమె కర్ణాటక సంగీతం, బాలే లలో కూడా ప్రావీణ్యురాలు.
- సరోజ్ ఖాన్ భారతీయ నృత్య దర్శకురాలు. బాలీవుడ్ సినిమాలకు ప్రసిద్ధి చెందింది.
- చిత్రా విశ్వేశ్వరన్ భరత నాట్య నర్తకి, ఆమె చెన్నైలో చిదంబరం అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ను నిర్వహిస్తోంది. ఆమెను భారత ప్రభుత్వం 1992లో పద్మశ్రీ పురస్కారం తో సత్కరించింది.
- ఊపాలి ఒపెరాజితా క్లాసికల్ ఒడిస్సీ, భరతనాట్యం నర్తకి, కొరియోగ్రాఫర్.
- ఫరా ఖాన్ భారతీయ సినిమా దర్శకురాలు, నటి, నిర్మాత, నృత్యదర్శకురాలు.
- వైభవీ మర్చంట్ హమ్ దిల్ దే చుకే సనమ్(1999)లోని ధోలీ తారో ధోల్ బాజే పాటకు ఉత్తమ నృత్యదర్శకురాలిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.
- కళా మాస్టర్ మలయాళం చలనచిత్రం కోచు కొచ్చు సంతోషంగళ్లో జానపద నృత్య సన్నివేశాలకు గానూ ఆమెకు 2000లో ఉత్తమ నృత్యదర్శకునిగా జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది.
- గీతా కపూర్ ఆమె మలైకా అరోరా, టెరెన్స్ లూయిస్‌తో కలిసి సోనీ టీవీలో డ్యాన్స్ రియాలిటీ షో "ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్" న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది.
- బృందా మలయాళం సినిమా దయ (1998)కు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డు అందుకుంది.
- పోనీ వర్మ కలర్స్ ఛానెల్లో ప్రసారమైన ‘చక్ ధూమ్ ధూమ్’ డ్యాన్స్ రియాలిటీ షోకు జడ్జీగా వ్యవహరించింది.
- గౌరీ జోగ్ చికాగోకు చెందిన కథక్ నర్తకి, కొరియోగ్రాఫర్, రీసెర్చ్ స్కాలర్.
- చంద్రలేఖ దేశ మొదటి ఉప ప్రధాన మంత్రి వల్లభ్‌భాయ్ పటేల్ మేనకోడలు అయిన ఆమె భరతనాట్యం, యోగా, కలరిప్పయట్టు వంటి యుద్ధ కళలతో సమ్మిళితం చేసే ప్రదర్శనలలో నిష్ణాతురాలు.[1]
- సవితా శాస్త్రి సంప్రదాయ భరతనాట్యంలో ఎన్నో ప్రయోగాలు చేసిన కళాకారిణిగా ప్రసిద్ధి చెందింది.
- స్వప్నసుందరి రావు ప్రధానంగా కూచిపూడి, భరత నాట్యం నృత్య దర్శకురాలు. ఆమె గాయకురాలు కూడా.[2]
నృత్యకారులు
[మార్చు]- ఇంద్రాణి రెహమాన్ భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, ఒడిస్సీ నృత్యాలలో భారతీయ శాస్త్రీయ నృత్య కళాకారిణి. ఆమె 1952లో మొట్టమొదటి మిస్ ఇండియాగా ఎంపిక అయ్యింది.
- జైశ్రీ దూది
- అలార్మెల్ వల్లి భరతనాట్యంలో సుప్రసిద్ధురాలు.[3]
- అనీల సుందర్ భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి. కథక్, ఒడిస్సీ నృత్యాలకు ప్రసిద్ధి.
- బైశాలీ మొహంతీ లండన్ ఆక్స్ఫర్డ్ ఒడిస్సీ సెంటర్ స్థాపించి, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఒడిస్సీ నృత్యం నేర్పిస్తోంది.[4]
- బాలసరస్వతి టి
- భానుప్రియ సినీనటి, నర్తకి. అమెరికాలో ఉంటూ, దక్షిణ భారతదేశ శాస్త్రీయ నృత్యరీతులైన కూచిపూడి, భరతనాట్యంలో శిక్షణ ఇస్తుంది.
- దీప్తి ఓంచేరి భల్లా
- ఇషా డియోల్ ప్రముఖ బాలీవుడ్ నటి. మోడల్. ప్రసిద్ధ నటులు ధర్మేంద్ర, హేమా మాలినిల కుమార్తె.
- గౌహర్ జాన్
- హేమ మాలిని భారతీయ సంగీత విద్వాంసురాలు, నాట్య కళాకారిణి.
- జుగ్ను ఇషికి
- కళామండలం కళ్యాణికుట్టి అమ్మ
- కుమారి కమల
- కనక్ రేలేకస్తూరి పట్టానాయక్
- లీలా శాంసన్
- మాధవి ముద్గల్
- మల్లికా సారాభాయ్
- మమతా శంకర్
- మనీషా గుల్యాని భారతదేశానికి చెందిన కథక్ నృత్యకారిణి.
- మంజు భార్గవి
- మంజు వారియర్
- మేధా యోధ్
- మీనాక్షి శేషాద్రి
- మీనాక్షి శ్రీనివాసన్
- మృణాళిని సారాభాయ్
- మల్లికా సారాభాయ్
- ముక్తి మోహన్
- ముమైత్ ఖాన్
- మురుగశంకరి లియో
- మైథిలీ కుమార్
- మైథిలీ ప్రకాష్
- ఊపాలి ఒపెరాజితా
- పద్మా సుబ్రమణ్యం
- పద్మిని
- పాలి చంద్ర
- ప్రాచీ షా
- ప్రేరణా దేశ్‌పాండే
- ప్రొతిమా బేడీ
- రాజీ నారాయణ్
- రేఖా రాజు
- రుక్మిణీ దేవి అరుండేల్
- సంజుక్త పాణిగ్రాహి
- సరోజా వైద్యనాథన్
- సస్వతి సేన్
- సవితా శాస్త్రి
- శక్తి మోహన్
- శారదా శ్రీనివాసన్
- షర్మిలా బిస్వాస్
- శశి సంఖలా
- శోభనా చంద్రకుమార్ భారతదేశంలో ప్రతిభావంతులైన కళాకారిణులలో ఈమె ఒకరు. కళార్పణ అనే సంస్థ స్థాపించి భరతనాట్యంలో శిక్షణ, దేశమంతటా నృత్యవార్షికోత్సవాలు నిర్వహిస్తోంది.
- శోభా నాయుడు కూచిపూడి నాట్య కళాకారిణి.
- శోభన నారాయణ్
- స్మితా రాజన్
- స్నేహ కపూర్ సల్సా డాన్సర్, కొరియోగ్రాఫర్ అయిన ఆమె "ది ఇండియన్ సల్సా ప్రిన్సెస్" గా గుర్తింపుఅందుకుంది.[5][6]
- సోనాల్ మాన్సింగ్ భరతనాట్యం, ఒడిస్సీ నాట్యాల్లో ఆమెకు ప్రావీణ్యం ఉన్నా అన్ని రకాల భారతీయ సంప్రదాయ నృత్య రీతుల్లో ప్రవేశం ఉంది.
- శ్రీలక్ష్మి గోవర్ధనన్ భారతదేశానికి చెందిన కూచిపూడి కళాకారిణి.
- సుధా చంద్రన్ భారతీయ భరతనాట్య నృత్యకారిణి, నటి. తెలుగులో మయూరి సినిమాతో తన నట ప్రస్థానాన్ని ప్రారంభించింది.
- సుజాత మహాపాత్ర ప్రముఖ భారతీయ ఒడిస్సీ నృత్య కళాకారిణి.
- సునంద నాయర్ మోహినిఅట్టంలో భారతీయ నృత్యకారిణి.
- స్వాతి భిసే
- తనుశ్రీ శంకర్
- వసుంధర దొరస్వామి
- విభా దధీచ్
- విజి ప్రకాష్
- వైజయంతిమాల భారతీయ నటి, భరతనాట్యంలో ప్రవీణురాలు. పార్లమెంటు మాజీ సభ్యురాలు.
- యామినీ రెడ్డి కూచిపూడి నాట్యకారిణి, ఉపాధ్యాయురాలు, కొరియోగ్రాఫర్. న్యూఢిల్లీలోని నాట్య తరంగిణికి డైరెక్టర్.
- రాధిక ఝా భారతీయ నవలా రచయిత్రి, ఒడిస్సీ నృత్యకారిణి. ఆమె ఫ్రెంచ్ ప్రిక్స్ గెర్లైన్ అవార్డు గ్రహిత.
- ట్రావెన్కోర్ సిస్టర్స్ - లలిత, పద్మిని, రాగిణి
- నీలిమా అజీమ్
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Chandralekha | India | The Guardian". web.archive.org. 2023-03-08. Archived from the original on 2023-03-08. Retrieved 2023-03-08.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Swapna sundari is an Indian dancer, an exponent of Kuchipudi, Bharata Natyam and choreographer - Sakshi". web.archive.org. 2023-05-15. Archived from the original on 2023-05-15. Retrieved 2023-05-15.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Sparkling show of style: There was never a dull moment in Alarmel Valli's performance". The Hindu. Jan 7, 2009. Archived from the original on 2011-06-04. Retrieved 2014-03-23.
- ↑ "Odissi beats to resonate at Oxford University". The Telegraph. Retrieved 14 April 2016.
- ↑ Ayesha Tabassum (23 ఏప్రిల్ 2012). "Rhythm in moves". Deccan Chronicle. Archived from the original on 28 ఏప్రిల్ 2012. Retrieved 6 మే 2012.
- ↑ "Supporting act". The New Indian Express. Retrieved 2021-07-07.