నర్తకులు

వికీపీడియా నుండి
(నృత్యకారుడు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నృత్యభూషణ్, కళాసాధనా పురస్కార్, జువెల్ ఆఫ్ ఇండియా అవార్డుల గ్రహీత భారతీయ నర్తకుడు ఆదర్శ్ చేస్తున్న శాస్త్రీయ నృత్యం.

నర్తకులను ఆంగ్లంలో డాన్సర్స్ అంటారు. నాట్యం చేసే కళాకారులను నర్తకులు అంటారు. నాట్యం చేసే స్త్రీని నర్తకి అంటారు. నాట్యం చేసే పురుషుడిని నర్తకుడు అంటారు. వీరు సాధన ద్వారా ప్రావీణ్యత సాధిస్తారు.


ఇవి కూడా చూడండి

[మార్చు]

గాయకులు

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నర్తకులు&oldid=2952514" నుండి వెలికితీశారు