నెక్కొండ మండలం
Jump to navigation
Jump to search
నెక్కొండ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వరంగల్, నెక్కొండ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°47′43″N 79°48′08″E / 17.795281°N 79.802148°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వరంగల్ |
మండల కేంద్రం | నెక్కొండ |
గ్రామాలు | 19 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 49,291 |
- పురుషులు | 24,898 |
- స్త్రీలు | 24,393 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 47.00% |
- పురుషులు | 59.15% |
- స్త్రీలు | 34.40% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
నెక్కొండ మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా లోని మండలం.[1] 2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది అవిభక్త వరంగల్ జిల్లాలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో వరంగల్ గ్రామీణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు వరంగల్ జిల్లాలో భాగమైంది. [2] [3] ప్రస్తుతం ఈ మండలం నర్సంపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబాబాద్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు
మండల జనాభా
[మార్చు]2011 భారత జనగణన లెక్కల ప్రకారం మొత్తం మండల జనాభా 49,291, పురుషులు 24,898, స్త్రీలు 24,393. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 188 చ.కి.మీ. కాగా, జనాభా 51,646. జనాభాలో పురుషులు 26,117 కాగా, స్త్రీల సంఖ్య 25,529. మండలంలో 13,477 గృహాలున్నాయి.[4]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- ముదిగొండ
- దీక్షకుంట
- చంద్రుగొండ
- పనికెర
- గుండ్రేపల్లి
- నెక్కొండ
- పతిపాక
- రెడ్లవాడ
- గొట్లకొండ
- బొల్లికొండ
- ఆలంఖానీపేట్
- తోపన్‌పల్లి
- వెంకటాపూర్
- అప్పలరావుపేట్
- పెద్దకొర్పోల్
- చిన్నకొర్పోల్
- నాగారం
- సూరిపల్లి
- అమీన్‌పేట్
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
- ↑ "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.