నెక్కొండ మండలం (వరంగల్ గ్రామీణ జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నెక్కొండ
—  మండలం  —
వరంగల్ గ్రామీణ జిల్లా జిల్లా పటములో నెక్కొండ మండలం యొక్క స్థానము
వరంగల్ గ్రామీణ జిల్లా జిల్లా పటములో నెక్కొండ మండలం యొక్క స్థానము
నెక్కొండ is located in తెలంగాణ
నెక్కొండ
నెక్కొండ
తెలంగాణ పటములో నెక్కొండ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°48′13″N 79°48′06″E / 17.803611°N 79.801712°E / 17.803611; 79.801712
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్ గ్రామీణ జిల్లా
మండల కేంద్రము నెక్కొండ
గ్రామాలు 19
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 49,291
 - పురుషులు 24,898
 - స్త్రీలు 24,393
అక్షరాస్యత (2011)
 - మొత్తం 47.00%
 - పురుషులు 59.15%
 - స్త్రీలు 34.40%
పిన్ కోడ్ {{{pincode}}}

నెక్కొండ మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ గ్రామీణ జిల్లాలో ఉన్న 15 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 19 గ్రామాలు కలవు. ఈ మండలం  నర్సంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1] 

మండల జనాభా[మార్చు]

2011 భారత జనగణన లెక్కల ప్రకారం మొత్తం మండల జనాభా 49,291, పురుషులు 24,898, స్త్రీలు 24,393.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. ముదిగొండ
  2. దీక్షకుంట
  3. చంద్రుగొండ
  4. పనికెర
  5. గుండ్రేపల్లి
  6. నెక్కొండ
  7. పతిపాక
  8. రెడ్లవాడ
  9. గొట్లకొండ
  10. బొల్లికొండ
  11. ఆలంఖానీపేట్
  12. తోపన్‌పల్లి
  13. వెంకటాపూర్
  14. అప్పలరావుపేట్
  15. పెద్దకొర్పోల్
  16. చిన్నకొర్పోల్
  17. నాగారం
  18. సూరిపల్లి
  19. అమీన్‌పేట్

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

బయటి లింకులు[మార్చు]