నెరబైలు
Jump to navigation
Jump to search
నెరబైలు, చిత్తూరు జిల్లా, యెర్రావారిపాలెం మండలానికి చెందిన గ్రామం.[1]
నెరబైలు | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | చిత్తూరు |
మండలం | యెర్రావారిపాలెం |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 4,253 |
- పురుషుల | 2,191 |
- స్త్రీల | 2,062 |
- గృహాల సంఖ్య | 1,297 |
పిన్ కోడ్ | 517 124 |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
వరి, కూరగాయలు, అపరాలు
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయము
గ్రామ ప్రముఖులు[మార్చు]
రజిని[మార్చు]
ప్రముఖ అంతర్జీతీయ హాకీ క్రీడాకారిణి ఈమె 2016లో బ్రెజిల్ దేశంలోని రియో-డి-జెనీరియో నగరంలో జరుగనున్న మహిళల అంతర్జాతీయ ఒలింపిక్స్ హాకీ పోటీలలో, భారతదేశం జట్టులో గోల్ కీపరుగా తన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించుటకు ఎంపికైనది. [1
గ్రామ జనాభా[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 4,253 - పురుషుల 2,191 - స్త్రీల 2,062 - గృహాల సంఖ్య 1,297
- జనాభా (2001) - మొత్తం 3,796 - పురుషుల 1,912 - స్త్రీల 1,884 - గృహాల సంఖ్య 1,050
మూలాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2015-09-01.
వెలుపలి లింకులు[మార్చు]
[1] ఈనాడు చిత్తూరు; 13-7-2016; 11వపేజీ.