నెల్లియాంపతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:Inappropriate tone

నెల్లియాంపతి
town
దేశం India
రాష్ట్రంకేరళ
జిల్లాపాలక్కడ్
భాషలు
 • అధికారమలయాళం,ఆంగ్లం
కాలమానంUTC+5:30 (IST)
వాహనాల నమోదు కోడ్KL-
Nearest cityNenmara and Palakkad

నెల్లియాంపతి కేరళలోని పాలక్కడ్ నుండి 60 కి.మీ ల దూరంలో గల పర్వత ప్రాంతము. చుట్టుప్రక్కల టీ, కాఫీ తోటలు గల ఈ ప్రాంతంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ప్రాంతానికి చేసే ప్రయాణమే ఒక అద్భుతమైన అనుభవము. దారిలోనే వ్యవసాయ అవసరాలకి నిర్మించబడ్డ పోతుండి డ్యాం కలదు. ఇక్కడే పర్వతాలు మొదలవుతాయి. దీని తర్వాత వచ్చే ప్రభుత్వ అరణ్యములో టేకు చెట్లు గలవు. సన్నని, హెయిర్ పిన్ ని పోలిన దారి కావుట వలన ఇక్కడ వాహనములను నడుపుటకి డ్రైవరుకి నైపుణ్యం అవసరమౌతుంది. ఎత్తైన ఈ పర్వతముల మధ్య నుండి డ్యాం కనిపించే తీరు సంభ్రమాశ్చర్యానికి గురి చేస్తుంది. వర్షాకాలం లో దారి పొడవునా అనేక ఎత్తిపోతలు తారసపడతాయి. దారిలో సీతరగుండు అనే ప్రదేశంలో ఒక లోయ కలదు.

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.