నెల్లుట్ల వేణుగోపాల్
Appearance
నెల్లుట్ల వేణుగోపాల్, తెలుగు మాస పత్రిక వీక్షణం సంపాదకుడు, రచయిత.
పరిచయం
[మార్చు]1961 లో వరంగల్ జిల్లా లోని రాఙార౦ అనే గ్రామంలో జన్మించారు.
విరసం
[మార్చు]జైలు జీవితము
[మార్చు]రచనలు
[మార్చు]పుస్తకాలు
[మార్చు]- సమాచార సామ్రాజ్యవాదం - 1992
- కల్లోల కాలంలో మేధావులు - 1999
- ఆమ్మకానికి ఆంధ్రప్రదేశ్ - 1999
- కథా సందర్భం - 2000
- కడలి తరగ - 2001
- పావురం - 2002
- ప్రజల మనిషి (abridgement)- 2003
- తెలంగాణ నుంచి తెలంగాణ దాక - 2004
- విచ్ఛిన్నమౌతున్న వ్యక్తిత్వం, పోస్ట్ మాడర్నిజమ్ - 2005
- వట్టికోట ఆళ్వారుస్వామి సార్థక జీవనం (సంగిశెట్టి శ్రీనివాస్ తో కలిసి) - 2006
- నవలాసమయం - 2006
- రాబందు నీడ - 2007
- కళ్ళముందరి చరిత్ర - 2008
- పరిచయాలు - 2009
- తెలంగాణ - సమైక్యాంధ్ర: భ్రమలు, అబద్ధాలు, వాస్తవాలు - 2009
- శ్రీశ్రీ అన్వేషణ - 2010
- లేచినిలిచిన తెలంగాణ - 2010
- ప్రతి అక్షరం ప్రజాద్రోహం - శ్రీకృష్ణ కమిటీ నివేదిక - 2011
- రాబందు వాలిన నేల - 2011
- గురజాడ అప్పారావు దేశభక్తి - ఒక శతాబ్ది కిందటి ముందుచూపు - 2012
- Understanding Maoists - Notes of A Participant Observer from Andhra Pradesh - 2013
- ఊరిదారి - గ్రామ అధ్యయన పరిచయం - 2013
- విద్వేషమే ధ్యేయంగా విశాలాంధ మహా రభస - 2013
- కవిత్వంతో ములాఖాత్ - 2016
అనువాదాలు
[మార్చు]- మార్క్సిజం, లెనినిజం - మన సూక్ష్మదర్షిని దూరదర్షిని - 1981
- అసంఘఠిత పోరాటాలు - 1983
- అప్రకటిత అంతర్యుద్ధం - 1983
- మా కథ - 1983, 2003
- ఉదయ గీతిక - 1985, 2003
- రైలు బండి -1989
- విచ్ఛిన్నమౌతున్న వ్యక్తిత్వం - 1991
- అనామకుడు -1993
- చీకటి పాట - 1995 (సి.వనజతో పాటు)
- పెద్ద మనుషులు - 1996
- మూడో మార్గం - 2000