నేటికి శ్రీ పాద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నేటికి శ్రీపాద నవల నాగసూరి వేణుగోపాల్[మార్చు]

    ***ముందుమాట ***** 
    *సంపాధకుని మాట*****             నేటికి శ్రీపాద అనే నవలను అంద్రకేసరి ఎడ్యుకేషన్ వారు ప్రచురించారు. ఎంత చక్కటి శిర్షిక ఇ పేరును సూచించిన శ్రీ నాగసూరి వేణు గోపాల్ గారికి శుభాబినంధనలు. ఇ నవలను వేణుగోపాల్ గారు 1994సంవత్సరంలో స్తాపించారు. ఇ నాగసూరి వేణు గోపాల్ గారు నలుగురు స్త్రిముర్తులు మాట్లాడిన మాటలే తన బీజాక్షరాలు అని చెప్పగలిగిన వినయశైలి ఆయన .ప్రత్యక్షంగా ప్రబుద్ధాద్ర పత్రికను పరోక్షంగా మరికొన్ని పత్రికలను నిర్వహించిన సంపాధకుడు ఆయన .
*శ్రీ పాద జీవితం * =  
               శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు చైత్రశుద్ధ గురువారం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం తాలుకా పోలమూరు గ్రామం లో ఒక మద్యతరుగతి వైదిక కుటుంబంలో జన్మించారు . ఈయన తండ్రి శ్రీలక్ష్మి గణపతి సోమయాజులు తల్లి మహాలక్ష్మి సోదెమ్మ .సోమయాజులు పురుష సంతానంలో శాస్త్రిగారు మూడువ వారు .ఈయన 1891లో జన్మించారు .ఈయనకి ఏడవ యేటని ఉపనయనం అయింది .మేనమామ కుమార్తె సితమ్మతో శాస్త్రిగారికి 12వయేట నే వివాహం అయింది తన పెధనా న్న గారి ప్రోత్సాహంతో నన్నయ భారతం చదవ సాగారు
 • గ్రంధములు**
..           1913 లో రామదేవ విజయం ,సాహిసిక రాజపుత్రము అనే చారిత్రక నాటకాలు , పాణిగ్రహిత శ్రవనానందశృంఖల అనే విమర్శ గ్రంధము గీత మంజరి జలక్రీడ అనే ఖండ కావ్యాలు ప్రకటించారు.
     
 • నవలలు * శ్రీపాద గారి తొలి నవల మిధూనానుగారము .శ్మశానవాటిక అనాద బాలిక రక్షబంధానము మొదలైన నవలలు . 1951లో షష్టిపూర్,తి విశాఖపట్నంలో కనకాభిషేకం జరిగాయి తెలుగు కధకులలో కనకాభిషేకం జరిగిన ఘనత ఒక్క శాస్త్రి గారిదే .
  • ప్రచురించిన పత్రికలు *
                  రాయవరంలో మల్లి రెడ్డి గారి పత్రికకు కొన్నాలు సాయపడ్డారు అభ్యుదయ మాస పత్రికను రెండు నెలలు నడిపారు 
 
  • మరణం ** కొంతకాలం పక్షపాతంతో బాధ పడి 70వ ఏట 1961 లో రాజమండ్రిలో కనుముశారు