Jump to content

నేటి మహాత్మ

వికీపీడియా నుండి
నేటి మహాత్మ
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం శ్రీరంగం సతీష్ కుమార్
నిర్మాణం శ్రీరంగం సతీష్ కుమార్
తారాగణం నాగబాబు
రాకీ
అమృత అగర్వాల్
గౌతంరాజు
రామిరెడ్డి
కొండవలస లక్ష్మణరావు
అల్లరి సుభాషిణి
సంగీతం లలిత్ సురేష్
నిర్మాణ సంస్థ నాగార్జున సినీ క్రియేషన్స్
విడుదల తేదీ మే 4, 2007
భాష తెలుగు

నేటి మహాత్మ నాగార్జున సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై గడ్డం శ్రీరంగం సతీష్ కుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన తెలుగు సినిమా. మే 4, 2007న విడుదలైన ఈ సినిమాలో నాగబాబు, రాకీ, అమృత అగర్వాల్ తదితరులు నటించారు. [1][2]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • సంభాషణలు: పి.యస్.రామచంద్రుడు
  • పాటలు : తైదల బాపు
  • నేపథ్య గానం: లలితా సాగరి, గాయత్రి, ప్రియాంక, పదీప్, వరికుప్పల యాదగిరి, తైదల బాపు
  • కళ: విజయకృష్ణ
  • నృత్యం: నల్లరాజా
  • కూర్పు: డి.రాజా
  • ఛాయాగ్రహణం: ఆనంద్ శ్రీరామ్
  • సంగీతం: లలిత్ సురేష్
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత: శ్రీరంగం సతీష్ కుమార్
  • నిర్మాణ సంస్థ: నాగార్జున సినీ క్రియేషన్స్
  • విడుదల:04:05:2007.

పాటల జాబితా

[మార్చు]
  1. అడుగుపెడితే సమరం ఎదురేవస్తే అంతం,రచన: తైదల బాపు, గానం.
  2. చూడు చూడు నా అందాలే చూసి రాసుకో, రచన: తైదల బాపు, గానం.
  3. చెలీ చెలీ నీ కోసమే పడిపడి చస్తున్నానే, రచన: తైదల బాపు, గానం.
  4. ఈ వేళ గిలి గిలి గింత మన్మధ మంట రగిలించాలా, రచన: తైదల బాపు, గానం.
  5. బాగుంది బాగుంది అరే బాగుందిరో అమ్మాయి నాకు నచ్చింది, రచన: తైదల బాపు, గానం.

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Neti Mahatma (Srirangam Satish Kumar) 2007". ఇండియన్ సినిమా. Retrieved 7 December 2024.
  2. "Neti Mahatma (2007)". Indiancine.ma. Retrieved 2025-05-26.

బాహ్య లంకెలు

[మార్చు]