నేదురుమల్లి రాజ్యలక్ష్మి
స్వరూపం
| నేదురుమల్లి రాజ్యలక్ష్మి | |||
![]() నేదురుమల్లి రాజ్యలక్ష్మి | |||
మాజీ శాసనసభ సభ్యురాలు,
మాజీ ఆంధ్ర ప్రదేశ్ మంత్రి | |||
| పదవీ కాలం 1999-2004, 2004-2009 | |||
| నియోజకవర్గం | వెంకటగిరి | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | జూలై 15, 1942 నెల్లూరు | ||
| రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
| జీవిత భాగస్వామి | నేదురుమల్లి జనార్ధనరెడ్డి | ||
| నవంబరు 14, 2014నాటికి | |||
నేదురుమల్లి రాజ్యలక్ష్మి, 1942, జూలై 15న నెల్లూరు లో జన్మించారు.[1] భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యలక్ష్మి వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం నుండి రెండు సార్లు శాసనసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు.
జీవిత విశేషాలు
[మార్చు]నేదురుమల్లి రాజ్యలక్ష్మి 1942 జూలై 15న నెల్లూరులో జన్మించింది. ఈమె తండ్రి పేరు ఎం.గోపాలరెడ్డి. బి.ఎ.వరకు విద్యను అభ్యసించింది. 1962 మే 25న నేదురుమల్లి జనార్ధనరెడ్డి తో వివాహం జరిగింది.
