నేను నా రాక్షసి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేను నా రాక్షసి
(2011 తెలుగు సినిమా)
Nenu naa rakshasi poster.jpg
దర్శకత్వం పూరీ జగన్నాధ్
నిర్మాణం నల్లమలపు శ్రీనివాస్
కథ పూరీ జగన్నాధ్
చిత్రానువాదం పూరీ జగన్నాధ్
తారాగణం దగ్గుబాటి రానా, ఇలియానా
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్
విడుదల తేదీ 29 ఏప్రిల్ 2011
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నేను నా రాక్షసి అనేది దగ్గుబాటి రానా హీరోగా 2011 లో విడుదలయిన చిత్రం. ఈ సినిమాలో ఇలియనా కథానాయక. ఈ సినిమా షుటింగ్ పూర్తి చేసుకొని 29 ఏప్రిల్ 2011 న విడుదల అయ్యింది. ఈ చలన చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆశించినంతగా విజయం సాధించలేక పోయింది.

మూలాలు[మార్చు]